తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 02nd, 11:30 am

తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీ

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో గల భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రదాన మంత్రి

January 02nd, 10:59 am

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.

ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్, సెక్రటరీల ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:42 pm

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైభవం మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరుగుతోంది. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాల కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తి మనల్ని సరైన దిశలో తీసుకెళ్లడమే కాకుండా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ‌ మంత్రులు, కార్య‌దర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఆరోగ్య‌రంగ కార్య‌క‌ర్త‌ల‌ను, కోవిడ్ టీకా ల‌బ్ధిదారుల‌నుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం

September 06th, 11:01 am

దేశ ప్ర‌ధానిగానే కాకుండా ఒక కుటుంబ స‌భ్యునిగా చెబుతున్నాను. నేను గ‌ర్వించ‌ద‌గ్గ అవ‌కాశాన్ని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒక‌ప్పుడు చిన్న చిన్న ప్ర‌యోజ‌నాల‌కోసం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి క‌థ‌నాన్ని ర‌చించడాన్ని నా క‌ళ్లారా చూస్తున్నాను. దైవ కృప కార‌ణంగాను, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న స‌మ‌యోచిత విధానాల కార‌ణంగాను రాష్ట్ర ప్ర‌జ‌ల చైత‌న్యంకార‌ణంగాను ఇదంతా సాధ్య‌మ‌వుతోంది. మీ అంద‌రితో సంభాషించే అవ‌కాశం ల‌భించినందుకు మ‌రొక్క‌సారి మీకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. మొత్తం టీమ్ స‌భ్యుల‌కు అభినంద‌నలు. ఒక టీమ్ లాగా ఏర్ప‌డి అద్భుత‌మైన విజ‌యాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం కైవ‌సం చేసుకుంది. మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం ల‌బ్ధిదారుల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

September 06th, 11:00 am

హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాక‌ర‌ణ కార్య‌క్రమం తాలూకు ల‌బ్ధిదారుల తోను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయ‌తీ నాయ‌కులు, త‌దిత‌రులు హాజరయ్యారు.

IPS Probationers interact with PM Modi

July 31st, 11:02 am

PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 31st, 11:01 am

మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ

July 31st, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.

India has a rich legacy in science, technology and innovation: PM Modi

December 22nd, 04:31 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

PM delivers inaugural address at IISF 2020

December 22nd, 04:27 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

జపాన్‌లోని భారతీయ సమాజాన్ని ప్రధాని మోదీ ప్రసంగించారు

June 27th, 03:48 pm

జపాన్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ముగిసిన 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వానికి లభించిన భారీ ఆదేశం గురించి మాట్లాడారు. అతను దీనిని సత్యం మరియు ప్రజాస్వామ్యం యొక్క విజయం అని పేర్కొన్నాడు. స్వామి వివేకానంద, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జస్టిస్ రాధాబినోడ్ పాల్ వంటి గొప్పవారిని ప్రధాని మోదీ జ్ఞాపకం చేసుకున్నారు మరియు జపాన్‌తో భారతదేశ సంబంధాన్ని బలోపేతం చేయడానికి వారు చేసిన అమూల్యమైన కృషిని ఎత్తిచూపారు.

Our focus is on creating next-gen infrastructure: PM Modi

December 18th, 04:55 pm

Prime Minister Modi laid the foundation stone of Phase 3 of Pune metro. Addressing the gathering, PM Modi said that the government was according topmost priority to connectivity, PM Modi said, From Kargil to Kanyakumari, from Kutch to Kamrup, if you travel, you will know at what speed and at how many levels the work is going on.

Transportation is the key to development for any city and any country: PM Modi

December 18th, 02:30 pm

Prime Minister Modi laid the foundation stone of the Metro project in Kalyan. Addressing a gathering, PM Modi said, Transportation is the key to development for any city and any country” adding, “India is one of the countries of the world where urbanization is taking place at a fast pace.” The Prime Minister also reiterated the government’s vision of ‘Housing for All’ by 2022 when India celebrates its 75th year of independence.

మ‌హారాష్ట్ర లో గృహ నిర్మాణం మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి కి సంబంధించిన ముఖ్య‌మైన ప్రాజెక్టుల‌ ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

December 18th, 12:44 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు మ‌హారాష్ట్ర సందర్శన లో భాగంగా గృహ నిర్మాణానికి మరియు ప‌ట్ట‌ణ రవాణా కు సంబంధించిన ముఖ్య‌మైన ప‌థ‌కాల‌ను ఆవిష్క‌రించారు.

PM Modi interacts with party workers from Kanyakumari, Coimbatore, Nilgiris, Namakkal and Salem

December 15th, 04:30 pm

Prime Minister Narendra Modi interacted with booth-level Karyakartas of BJP in Tamil Nadu today. The video interaction is one of the many such interactions of PM Modi with the booth level Karyakartas.

మరిన్ని డిజిటల్ చెల్లింపుల వైపుకు సాగడం మధ్యవర్తులను తొలగించడంతో ముడిపడి ఉంది: ప్రధాని మోదీ

June 15th, 10:56 am

వివిధ డిజిటల్ ఇండియా ప్రయత్నాల గురించిన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరింత ముందుకు సాగాలని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి డిజిటల్ ఇండియా తాలూకు వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి

June 15th, 10:56 am

డిజిటల్ ఇండియా లో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. కామన్ సర్వీస్ సెంటర్ లు, ఎన్ఐసి సెంటర్ లు, నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్, బిపిఒ లు, మొబైల్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లు, ఇంకా MyGov స్వచ్ఛంద సేవకులతో సహా 50 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సంభాషణ తో సంధానమయ్యారు. ప్రభుత్వ పథకాలకు చెందినటువంటి వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది ఆరో ముఖాముఖి సమావేశం.

డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ

October 07th, 06:15 pm

ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు.   ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.

ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి

October 07th, 06:13 pm

ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.