Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 19th, 03:49 pm
మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ జీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా క్యాబినెట్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ, డా. మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులారా!జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
April 19th, 03:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జామ్‌నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ విధాన అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మారిషస్ ప్రధానమంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగనౌత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసుస్ ల సమక్షంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రపంచం మొత్తం మీద సంప్రదాయ ఔషధ తొలి, ఒకే ఒక గ్లోబల్ ఔట్ పోస్టు జిసిటిఎం అవుతుంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ప్రధానమంత్రులు పంపిన వీడియో సందేశాలు, మాల్దీవ్ల అధ్యక్షుడు పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శ్రీ శర్వానంద్‌సోనోవాల్, శ్రీముంజపర మహేంద్రభాయ్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీభూపేంద్రభాయ్ పటేల్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 07th, 10:30 am
ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్దిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వివిధ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది అయిదో సమావేశం.బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ
April 14th, 02:59 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 14th, 02:56 pm
నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, ఐక్యత మరియు మంచి సందేశాన్ని వ్యాప్తి చేసింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని
October 29th, 12:10 pm
మన్ కి బాత్ యొక్క 37 వ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చత్ పూజ నుండి ఖాది వరకూ, దైర్య సాహసాలు గల జవాన్ల నుంది ఐక్య రాజ్య సమితి శాంతి భద్రతా కార్యక్రమాల వైపు భారతదేశం చేసిన కృషి వరకూ అనేక అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. అతను సోదరి నివేదిత, బాలల దినోత్సవం, యోగా శక్తి, గురు నానక్ దేవ్ మరియు సర్దార్ పటేల్ గురించి కూడా మాట్లాడాడు.'భవ్యభారత్' ను సృష్టించగలిగే 125 కోట్ల భారతీయుల్లో బలం మరియు నైపుణ్యాలకు ప్రతీక ఈ 'నూతన భారతదేశం': ప్రధాని మోదీ
March 26th, 11:33 am
PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.Social Media Corner – 26th June
June 26th, 06:37 pm
Democracy is our strength and together we will make our democratic fabric stronger: PM Narendra Modi
June 26th, 11:02 am
Yoga is not about what one will get, it is about what one can give up: PM
June 21st, 06:53 am
PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am