India’s development story has become a matter of discussion around the world: PM Modi
October 30th, 09:11 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for projects worth around Rs 5800 crores in Mehsana, Gujarat. Addressing the gathering, the PM remarked that the two dates of 30th and 31st October are a source of great inspiration for everyone, as the former is the death anniversary of Govind Guru ji and the latter is the birth anniversary of Sardar Patel ji. “Our generation has expressed its reverence for Sardar Saheb by building the world's largest statue, the Statue of Unity”, PM Modi said.గుజరాత్ లోనిమెహ్ సాణా లో సుమారు 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం / శంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి
October 30th, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మెహ్ సాణా లో దాదాపు గా 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా వేశారు. ఈ ప్రాజెక్టుల లో రైలు, రోడ్డు, త్రాగునీరు మరియు సాగు నీటి పారుదల వంటి అనేక రంగాల కు చెందిన ప్రాజెక్టు లు ఉన్నాయి.యుఎన్ డబ్ల్యుటిఒ ద్వారా అత్యుత్తమ పర్యటన గ్రామం పురస్కారం దక్కినందుకు గుజరాత్ లోని ధోర్ డో ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
October 20th, 03:34 pm
ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యటన సంస్థ (యుఎన్ డబ్ల్యుటిఒ) ద్వారా అత్యుత్తమ పర్యటన గ్రామం పురస్కారం గుజరాత్ లోని కచ్ఛ్ జిల్లా లో గల ధోర్ డో గ్రామాని కి దక్కినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధోర్ డో గ్రామాన్ని ఈ రోజు న ప్రశంసించారు.One has to keep up with the changing times and embrace global best practices: PM
December 15th, 02:40 pm
PM Modi unveiled various developmental projects in Gujarat. Speaking about the farm laws, PM Modi said, Farmers are being misled about the agriculture reforms. He pointed out that the agriculture reforms that have taken place is exactly what farmer bodies and even opposition parties have been asking over the years.PM unveils key projects in Gujarat
December 15th, 02:30 pm
Prime Minister Shri Narendra Modi today unveiled various developmental projects in Gujarat.These projects include a desalination plant, a hybrid renewable energy park, and a fully mated milk processing and packing plant. The Chief Minister of Gujarat was present on the occasion.డిసెంబర్ 15వ తేదీన కచ్ సందర్శించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న – ప్రధానమంత్రి
December 13th, 06:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్ 15వ తేదీన గుజరాత్, కచ్ లోని ధోర్డో లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – లవణ నిర్మూలన ప్లాంటు; హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కుతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ప్రధానమంత్రి వైట్ రాన్ లో కూడా పర్యటించి, అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.టేకన్‌పుర్ లో డిజిపి/ఐజిపి ల సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 08th, 05:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.టేకన్‌పుర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి; డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ల సమావేశానికి హాజరు
January 07th, 06:17 pm
డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ కి ఈ రోజు విచ్చేశారు.టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీలో డిజిపి ల వార్షిక సమావేశానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
January 06th, 01:09 pm
మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ లో జనవరి 7వ మరియు 8వ తేదీలలో డిజిపి లు మరియు ఐజిపి ల వార్షిక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.PM addresses Conference of Directors General of Police
December 20th, 03:22 pm
PM arrives in Dhordo, attends inaugural session of Conference of DGPs
December 18th, 08:49 pm
PM to visit Kutch, attend Conference of Directors General of Police
December 17th, 07:48 pm