ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధోలావీరా కు విచ్చేసిన వేళ
August 20th, 11:36 am
ప్రధాన మంత్రి తాను ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల నాటి నుంచి ముఖ్య పురావస్తు ప్రదేశం గురించి ఆయన కు ఉన్న దృష్టి కోణం గురించి పురావస్తు శాస్త్రవేత్త శ్రీ యదుబీర్ సింహ్ రావత్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం బహిర్గతం చేసింది. ధోలావీరా కు యునెస్కో తాలూకు ప్రపంచ వారసత్వ ప్రదేశం అనే హోదా ను ఇటీవల కట్టబెట్టడం జరిగింది.ధోలావీర ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల లో ఒకటి గా యునెస్కో ప్రకటించినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 27th, 07:04 pm
భారతదేశం లో హరప్పా యుగానికి చెందిన ధోలావీరా ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల లో ఒకటి గా యునెస్కో ప్రకటించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. అది తప్పక సందర్శించ దగిన ప్రదేశాల లో ఒకటి అని, ప్రత్యేకించి చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రాల పట్ల ఆసక్తి ని కలిగి ఉన్న వారు ధోలావీరా ను సందర్శించి తీరాల్సిందే అని కూడా ఆయన అన్నారు.