డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీల లో దిల్లీ లో జరుగనున్న ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షతవహించనున్న ప్రధాన మంత్రి

December 26th, 10:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీ లలో దిల్లీ లో ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇది మూడో సారి. ఒకటో సమావేశాన్ని 2022 వ సంవత్సరం జూన్ లో ధర్మశాల లో మరియు రెండో సమావేశాన్ని 2023 జనవరి లో దిల్లీ లో నిర్వహించడమైంది.

Seventh meeting of Governing Council of NITI Aayog concludes

August 07th, 05:06 pm

The Prime Minister, Shri Narendra Modi, today heralded the collective efforts of all the States in the spirit of cooperative federalism as the force that helped India emerge from the Covid pandemic.

ప్రధాని అధ్యక్షతన ఆగస్ట్ 7న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

August 05th, 01:52 pm

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న ఈ అమృత సందర్భం గా రాష్ట్రాలు మరింత ఉత్సాహం, శక్తి, స్వయం సమృద్ధి, స్వావలంబన మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మ నిర్భర్ భారత్’ వైపు పయనించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడతో నిరంతరం కొనసాగే ప్రగతి కోసం, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా, నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం మరియు సయోధ్య తో కొత్త శకం వైపు పయనంలో సమన్వయానికి మార్గం సుగమం చేస్తుంది.

ధ‌ర్మ‌శాల‌లో 16, 17 తేదీల్లో జ‌రుగ‌నున్న రాష్ర్టాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల తొలి జాతీయ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

June 14th, 08:56 am

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల‌లో హెచ్ పిసిఏ స్టేడియంలో 2022 జూన్ 16, 17 తేదీల్లో జ‌రుగ‌నున్న ముఖ్య కార్య‌ద‌ర్శుల తొలి జాతీయ స‌మావేశానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హిస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య భాగ‌స్వామ్యం మ‌రింత ప‌టిష్ఠ‌త దిశ‌గా ఇది ఒక విశేష‌మైన అడుగు.

PM highlights the four wheels of development at Rising Himachal Global Investors' Summit

November 07th, 04:04 pm

Addressing the gathering, Prime Minister said, he is happy to welcome all the Wealth Creators to this meet.

Prime Minister inaugurates the Rising Himachal: Global Investor's Meet 2019 in Dharamshala.

November 07th, 11:22 am

Addressing the gathering, Prime Minister said, he is happy to welcome all the Wealth Creators to this meet.