భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు
September 09th, 02:41 pm
టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!
September 09th, 10:00 am
2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝరియా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:02 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝరియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 24th, 12:01 pm
దేశానికి స్ఫూర్తి కలిగించిన ఏడుగురు మహానుభావులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా మీ అనుభవాలను ఫిట్ నెస్ కు సంబంధించిన విభిన్న అంశాలపై మీ అనుభవాలను పంచుకున్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నేటి ఈ చర్చ కార్యక్రమం అన్ని రకాల వయసుల వారితోపాటు విభిన్నమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.వయసుకు తగిన దేహదారుఢ్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 24th, 12:00 pm
ఈ సందర్భం లో ఏర్పాటైన ‘‘ఫిట్ ఇండియా డైలాగ్’’ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ క్రీడాకారులతో, ఫిట్నెస్ నిపుణులతో, ప్రముఖులు మరికొందరితో మాట్లాడారు. వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ సంభాషణ లో పాల్గొన్న వారు తాము అనుసరిస్తున్న దేహదారుఢ్యం సంబంధిత సూత్రాలతో పాటు, వారి నిత్య జీవితంలోని అనుభవాల ను ప్రధాన మంత్రి తో ఇష్టాగోష్టి తరహా లో పంచుకొన్నారు.Attackers of Uri incident would not go unpunished: PM During Mann Ki Baat
September 25th, 11:00 am
We have full faith in our soldiers. They will always give befitting reply to those spreading terrorPM Shri Narendra Modi today addressed the nation through radio program Mann Ki Baat. PM paid tributes to the 18 martyrs of Uri attack and said that we have full faith in our army. Shri Modi applauded the achievements of our Paralympic athletes in Rio 2016 Paralympics. PM also talked about the successful 2 years of Swacch Bharat Mission and encouraged citizens to participate in it in every way they can.సోషల్ మీడియా కార్నర్ -14 సెప్టెంబర్
September 14th, 06:45 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝాఝరియా ను అభినందించిన ప్రధాన మంత్రి
September 14th, 01:05 pm
PM Narendra Modi congratulated Devendra Jhajharia on winning gold medal at the Rio 2016 Paralympics. The PM congratulated him for the historic win and said that it was well deserved and made everyone proud.