డైరెక్ట‌ర్లు మ‌రియు డిప్యూటీ సెక్ర‌ట‌రీల‌తో ప్ర‌ధాన మంత్రి స‌మావేశం

October 18th, 02:21 pm

భార‌త ప్ర‌భుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖ‌లలోనూ, విభాగాలలోనూ ప‌ని చేస్తున్న డైరెక్ట‌ర్లు, ఇంకా డిప్యూటీ సెక్ర‌ట‌రీలు దాదాపు 380 మందితో కూడిన నాలుగు బృందాల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మై చ‌ర్చ జ‌రిపారు.