ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
October 25th, 10:31 am
బుద్ధ భగవానుడి పుణ్యభూమి అయిన సిద్ధార్థనగర్ నుండి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బుద్ధ భగవానుడు తన తొలినాళ్లను గడిపిన భూమిలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ఫిట్ ఇండియా దిశగా ఇది పెద్ద అడుగు. మీ అందరికీ అభినందనలు.ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 వైద్య కళాశాల లను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 25th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.Elections in Uttar Pradesh has turned into an 'Utsav' of freeing the state from misrule of SP, BSP, Congress: PM
March 01st, 09:01 pm
Campaigning in Deoria, Uttar Pradesh, Prime Minister Narendra Modi said, ““Elections in Uttar Pradesh has turned into an 'Utsav' of freeing the state from misrule of SP, BSP, Congress.” PM Modi attacked the Samajwadi Government and said that they started various projects but could not finish them.PM Modi addresses public rally in Maharajaganj and Deoria Uttar Pradesh
March 01st, 09:00 pm
PM Narendra Modi addressed huge public meetings in Maharajganj and Deoria in Uttar Pradesh. PM Modi stated that BJP wanted to fulfil aspirations of the poor and uplift them without discriminating anyone on the grounds of caste or religion. PM mentioned that according to the recent data India was the fastest growing economy in the world and hard work of the 125 billion people had muted the claims of Harvard economists.సోషల్ మీడియా కార్నర్ - 1 మార్చి
March 01st, 08:04 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!