నల్లధనాన్ని తగ్గించడానికి, పన్ను సమ్మతిని పెంచడానికి, పారదర్శకతకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సహాయపడింది : ప్రధానమంత్రి

November 08th, 04:34 pm

నల్లధనాన్ని తగ్గించడానికి, పన్ను సమ్మతి మరియు క్రమబద్దీకరణ పెంచడానికి సహాయపడ్డంతో పాటు పారదర్శకతకు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఊపునిచ్చింది. అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు.

భారతదేశం యొక్క 73వ స్వాతంత్ర్య దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించారు

August 15th, 04:30 pm

దేశ ప్రజలు అందరి తో పాటు సోదరీమణులకు, ఇంకా సోదరులకు నేను భారతదేశపు 73వ స్వాతంత్ర్య దినం యొక్క శుభాకాంక్షలను మరియు మంగళప్రదమైనటువంటి రక్షా బంధన్ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

ఒక దేశం, ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పుడు నిజమైంది: ప్రధాని మోదీ

August 15th, 01:43 pm

జెండాను ఎగురవేసిన వెంటనే ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుండి 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తోటి దేశస్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మరియు రక్షా బంధన్ శుభ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో, దేశంలో జరుగుతున్న పరివర్తనల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా భారతదేశాన్ని గొప్ప కీర్తికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ దృష్టిని ప్రదర్శించారు.

73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు

August 15th, 07:00 am

జెండాను ఎగురవేసిన వెంటనే ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాకారాల నుండి 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తోటి దేశస్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మరియు రక్షా బంధన్ శుభ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో, దేశంలో జరుగుతున్న పరివర్తనల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా భారతదేశాన్ని గొప్ప కీర్తికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ దృష్టిని ప్రదర్శించారు.

BJP-led NDA government acts with a ‘zero-tolerance’ policy on terrorism: PM Modi in Muzaffarpur

April 30th, 11:01 am

Prime Minister Narendra Modi addressed a major public meeting in Muzaffarpur, Bihar this morning. At the rally, PM Modi reminded the people about the days of lawlessness prevalent in Bihar when the Opposition parties ruled in the state and Centre and said, “Those that destroyed the ethos of this great land are out not to form a government at the Centre, they are rather looking to grab an opportunity to return to power and bring back the lawlessness in Bihar again.”

PM Modi addresses public meeting in Bihar

April 30th, 11:00 am

Prime Minister Narendra Modi addressed a major public meeting in Muzaffarpur, Bihar this morning. At the rally, PM Modi reminded the people about the days of lawlessness prevalent in Bihar when the Opposition parties ruled in the state and Centre and said, “Those that destroyed the ethos of this great land are out not to form a government at the Centre, they are rather looking to grab an opportunity to return to power and bring back the lawlessness in Bihar again.”

PM Modi’s exclusive interview to Aaj Tak and India Today

April 26th, 07:01 pm

In an exclusive interview to Aaj Tak and India Today, PM Narendra Modi spoke at length about vital issues concerning the nation today. The PM spoke about the situation in Jammu and Kashmir, employment, agriculture and farmers, a robust and growing Indian economy, the country’s counter-terrorism measures, ongoing Lok Sabha polls and more.

Maha Milawat has lost its ground among the people because of their petty politics: PM Modi

April 26th, 02:16 pm

At a public meeting in Madhya Pradesh’s Sidhi, PM Modi took on the incumbent Congress government in the state for the recent discovery of large amounts of illicit cash from senior leaders and their aides and said that the Congress leaders were still deeply involved in corruption and illegal activities.

Congress leaders only worry about their families instead of the people: PM Modi in MP

April 26th, 02:15 pm

Prime Minister Modi addressed two huge rallies in Sidhi and Jabalpur in Madhya Pradesh today. At the rallies, PM Modi took on the incumbent Congress government in the state for the recent discovery of large amounts of illicit cash from senior leaders and their aides and said that the Congress leaders were still deeply involved in corruption and illegal activities.

Modi is ready to risk his entire political career but will never let the country down: PM in Chittorgarh, Rajasthan

April 21st, 01:46 pm

At a rally in Chittorgarh, PM Modi said, “The past five years have seen what a strong, transparent and people centric government can do. Modi is ready to risk his entire political career but will never let the country down.”

Rajasthan has decided to firmly support the BJP again: PM Modi in Rajasthan

April 21st, 01:45 pm

Prime Minister Narendra Modi held two rallies in Rajasthan's Chittorgarh and Barmer. He criticised the Congress and asked people who were they willing to vote - Congress that weakens the country or a BJP that strengthens it. PM Modi said that India has stopped the policy of getting scared of Pakistan's threats.

PM Modi delivers keynote address at TV9 Bharatvarsh Conclave

March 31st, 10:29 am

PM Modi today delivered the keynote address at the TV9 Bharatvarsh Conclave. Speaking at the event, PM Modi highlighted the transformative measures undertaken by the BJP-led NDA government at Centre in the last five years. Criticising the Congress-led UPA, PM Modi said that it was due to their misgovernance which led to vast corruption and hampered India's growth.

RERA has strengthened the trust between the customers and the real estate developers: PM Modi

February 13th, 08:09 pm

Prime Minister Narendra Modi addressed CREDAI YouthCon-19 at Talkatora Stadium in New Delhi today. Addressing the CREDAI YouthCon-19, PM Modi has said that the government is moving at a faster pace towards providing housing to all homeless people by 2022. “Our government is committed to fulfilling the decades-long dream of the poor people,” the PM said.

క్రెడాయ్ యూత్ కాన్- 2019 ని ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

February 13th, 08:08 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో జరిగిన క్రెడాయ్ యూత్ కాన్- 2019ని ఉద్దేశించి ప్రసంగించారు.

లోక్ స‌భ లో రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన స‌మాధానం

February 07th, 07:30 pm

లోక్ స‌భ లో రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న స‌మాధాన‌ం ఇచ్చారు. చ‌ర్చ కు ఉత్సాహాన్ని జోడించిన మరియు అంత‌ర్ దృష్టి తో కూడిన అంశాల‌ ను వ్య‌క్తం చేసినందుకుగాను పలువురు స‌భా స‌భ్యుల కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

India is changing because Indians have decided to change: PM Modi

January 30th, 06:41 pm

Prime Minister Shri Narendra Modi interacted with the young professionals in a town hall programme at the New India Youth Conclave in Surat. The PM received a rousing welcome at the New India Youth Conclave.

భార‌త‌దేశం మార్పున‌ కు లోన‌వుతోంది; దీని కి కార‌ణం మార్పు కావాల‌ని భార‌తీయులు నిర్ణ‌యించుకోవ‌డ‌మే: ప్ర‌ధాన మంత్రి

January 30th, 06:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సూర‌త్ లో న్యూ ఇండియా యూత్ కాన్ క్లేవ్ పేరిట ఏర్పాటైన ఒక పుర మందిర కార్య‌క్ర‌మం లో యువ వృత్తి నిపుణుల తో సంభాషించారు. ఆహ్వానితులు ఆయ‌న కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

UDAN has immensely helped to boost air connectivity in India: PM Modi

January 30th, 01:30 pm

Inaugurating the new terminal building of Surat Airport, PM Narendra Modi reiterated the Centre’s commitment to enhance ease of living as well as ease of doing business in the country. Highlighting NDA government’s focus on strengthening infrastructure and connectivity, the PM said that due to the UDAN Yojana, citizens were being benefitted as several airports were either being upgraded or extended throughout the country.

నేడు సూర‌త్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

January 30th, 01:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సూర‌త్ లో ప‌ర్య‌టించారు. సూర‌త్ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ భ‌వ‌నం విస్త‌ర‌ణ పకు ఆయ‌న పునాదిరాయి ని వేశారు. దీని తో సూర‌త్ లో, గుజ‌రాత్ లోని ద‌క్షిణ ప్రాంతం లో సంధానం పెరిగి, సమృద్ధి కి దారి తీయనుంది.

India is a supporter of peace, but the country will not hesitate to take any steps required for national security: PM

January 28th, 10:33 am

Addressing the NCC Rally in Delhi, PM Narendra Modi appreciated the cadets for their vital role in the nation’s safety and security. He also lauded the role of India’s Nari Shakti in the security forces. The PM said that the VIP culture, which used to flourish once, was being eliminated and a new culture of EPI, Every Person is Important, was being established.