మహారాష్ట్ర లోని పాల్ఘర్ లో వధావన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 30th, 01:41 pm
మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వధావన్ నౌకాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 30th, 01:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 76,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు రూ. 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 360 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రాజెక్టు అయిన నౌకా సమాచార సహాయ వ్యవస్థకు శ్రీ మోదీ శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులైన మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను మోదీ అందజేశారు.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”Congress' deep partnership & collaboration with Pakistan has been exposed: PM Modi in Anand
May 02nd, 11:10 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed a powerful rally in Anand, Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్ మరియు జామ్‌నగర్‌లలో శక్తివంతమైన ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
May 02nd, 11:00 am
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు, గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్ మరియు జామ్‌నగర్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ శక్తివంతమైన ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. తన మిషన్ 'విక్షిత్ భారత్' అని జోడించారు మరియు 2047కి 24 x 7ని జోడించారు. ఒక విక్షిత్ భారత్.Converting problems into possibilities has been Modi's guarantee: PM Modi
March 11th, 01:30 pm
Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone of 112 National Highway projects spread across the country worth about Rs. One lakh crore at Gurugram, Haryana today. Lakhs of people connected with the event from all over the country through technology. Speaking on the occasion, the Prime Minister noted the change from the culture of holding programmes in Delhi to holding big programmes in other parts of the country. He said that today the nation has taken another big and important step towards modern connectivity.వివిధ రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
March 11th, 01:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞాన మాధ్యమం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- అనేక ప్రధాన కార్యక్రమాలను ఢిల్లీలో నిర్వహించే సంప్రదాయం మారిపోగా, నేడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తుండటాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆధునిక అనుసంధానం దిశగా దేశం ఇవాళ మరో పెద్ద, కీలక ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా మైలురాయి వంటి ద్వారకా ఎక్స్‘ప్రెస్ వే పరిధిలో 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా విభాగాన్ని జాతికి అంకితం చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఢిల్లీ-హర్యానాల మధ్య ప్రయాణానుభవం ఇక నిత్యం మెరుగ్గా ఉంటుందన్నారు. అంతేకాకుండా ‘‘వేగం పెంచే గేరు మార్పు వాహనాలకే కాకుండా ఈ ప్రాంత ప్రజల దైనందని జీవనానికీ వర్తిస్తుంది’’ అని చమత్కరించారు.Today, Surat is the Dream City for lakhs of youth: PM Modi
December 17th, 12:00 pm
PM Modi inaugurated the Surat Diamond Bourse today in Surat, Gujarat. It is not an ordinary diamond, but the best in the world, PM Modi said underlining that the radiance of the Surat Diamond Bourse is overshadowing the largest of edifices in the world. He said that Surat Diamond Bourse showcases the abilities of Indian designs, designers, materials and concepts. This building is a symbol of New India’s capabilities and resolution, he added.సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 17th, 11:30 am
సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, సూరత్ నగర వైభవానికి కొత్త వజ్రం జోడి అయిందని వ్యాఖ్యానించారు. ఇది సాధారణ వజ్రం కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనది, సూరత్ డైమండ్ బోర్స్ ప్రకాశం ప్రపంచంలోని అతిపెద్ద కట్టడాలను కప్పివేస్తోందని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. శ్రీ వల్లభ్‌భాయ్ లఖానీ, శ్రీ లాల్జీభాయ్ పటేల్ వినయపూర్వకత, ఇంత పెద్ద మిషన్ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరినీ తీసుకువెళ్లిన స్ఫూర్తిని ఆయన కీర్తించారు, ఈ సందర్భంగా సూరత్ డైమండ్ బోర్స్ మొత్తం బృందాన్ని ఆయన అభినందించారు. ప్రపంచంలో డైమండ్ బోర్స్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ ఇప్పుడు భారతదేశం గర్వంతో తెరపైకి వస్తుంది అని ఆయన నొక్కిచెప్పారు. “సూరత్ డైమండ్ బోర్స్ భారతీయ డిజైన్‌లు, రూపకర్తలు, మెటీరియల్స్, కాన్సెప్ట్‌ల సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ భవనం కొత్త భారతదేశం యొక్క సామర్థ్యాలు మరియు తీర్మానాలకు చిహ్నం అని నరేంద్ర మోదీ అన్నారు. సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మొత్తం వజ్రాల పరిశ్రమకు, సూరత్, గుజరాత్, భారతదేశ ప్రజలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం సూరత్ డైమండ్ బోర్స్‌లో తన నడకను గుర్తుచేసుకుంటూ, ప్రధాన మంత్రి వాస్తుశిల్పాన్ని హైలైట్ చేశారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలకు ఒక ఉదాహరణగా మారగల గ్రీన్ బిల్డింగ్ గురించి ప్రస్తావించారు, భవనం మొత్తం, వాస్తుశిల్పం నేర్చుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, పంచతత్వ గార్డెన్ ల్యాండ్‌స్కేపింగ్‌లో పాఠం కోసం ఉదాహరణగా ఉపయోగించవచ్చురాజస్తాన్ లోని సికార్ వద్ద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభం అనంతరం ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
July 27th, 12:00 pm
నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్ స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్ లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు.రాజస్థాన్ లోనిసీకర్ లో వివిధ అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 27th, 11:15 am
రాజస్థాన్ లోని సీకర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి ఈ రోజు న శంకుస్థాపన చేసి వాటి ని దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా ప్రాజెక్టుల లో 1.25 లక్షల కు పైచిలుకు ‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు అంకితం చేయడం, గంధకం పూత పూసినటువంటి ఒక క్రొత్త రకం యూరియా ‘యూరియా గోల్డ్ ’ ను ప్రవేశపెట్టడం, 1,600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో చేరినట్లు ప్రకటించడం, ‘ప్రధాన మంత్రి కిసాస్ సమ్మాన్ నిధి’ (పిఎమ్-కిసాన్) లో భాగం గా 8.5 కోట్ల మంది లబ్ధిదారుల కు పధ్నాలుగో వాయిదా సొమ్ము తాలూకు దాదాపు 17,000 కోట్ల రూపాయల ను విడుదల చేయడం, చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో నూతన వైద్య కళాశాలలు అయిదింటి ని ప్రారంభించడం, బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయి మాధోపుర్, జైసల్ మెర్ మరియు టోంక్ లలో వైద్య కళాశాల లు ఏడింటి కి శంకుస్థాపన చేయడం, అలాగే ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో ఏర్పటైన ఆరు ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఆరింటిని మరియు జోద్ పుర్ లో కేంద్రీయ విద్యాలయ తింవరీ ని ప్రారంభించడం భాగం గా ఉన్నాయి.Modern infrastructure is emerging as the power behind the resolve of a Viksit Bharat in the next 25 years: PM Modi
May 10th, 12:01 pm
PM Modi laid the foundation stone, inaugurated and dedicated to the nation projects worth over Rs. 5500 crores in Nathdwara, Rajasthan today. The development projects focus on bolstering infrastructure and connectivity and facilitate the movement of goods and services, boosting trade and commerce and improving the socio-economic conditions of the people in the region.రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాలసంబంధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు దేశ ప్రజల కు అంకిత మిచ్చిన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం మరియు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు లు మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం తో పాటుగా ఆ ప్రాంతం లో కనెక్టివిటీ పైన కూడాను దృష్టి ని సారించనున్నాయి. ఆ ప్రాంతం లో రైల్ వే మరియు రోడ్డు ప్రాజెక్టు లు సరకుల తో పాటు, సేవల అందజేత కు మార్గాన్ని సుగమం చేయనున్నాయి. తద్ద్వారా ఆ ప్రాంతం లో వ్యాపారాని కి మరియు వాణిజ్యానికి ఉత్తేజం లభించి మరి ప్రజల సామాజిక స్థితి, ఆర్థిక స్థితి మెరుగు పడనున్నాయి.ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 11:17 pm
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 18th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 12th, 03:31 pm
ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 12th, 03:30 pm
ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.రాజస్థాన్ లోని దౌసాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన/ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
February 12th, 03:00 pm
రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వికె సింగ్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!ఢిల్లీ – ముంబయి ఎక్స్ప్రెస్ వే కు చెందిన ఢిల్లీ–దౌసా– లాల్ సాట్ సెక్షన్ ను రాజస్థాన్ లోని దౌసాలో జాతి కి అంకితం చేసిన ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ
February 12th, 02:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 246 కిలోమీటర్ల పొడవుగల ఢిల్లీ ముంబాయి ఎక్స్ప్రెస్ వే కు చెందిన ఢిల్లీ –దౌసా– లాల్ సాట్ సెక్షన్ను జాతి కి ఈ రోజు న అంకితం చేశారు. అలాగే సుమారు 5490 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న 247 కిలోమీటర్ల పొడవుగల జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.