People’s faith and trust in government is visible everywhere: PM Modi

January 18th, 12:47 pm

Prime Minister Narendra Modi interacted with the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra. Addressing the programme, PM Modi said that the initiative has become a 'Jan Andolan' as scores of people are benefitting from it. He termed the programme as the best medium for last-mile delivery of government schemes.

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 18th, 12:46 pm

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రెండు నెలలు పూర్తిచేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ యాత్ర కు సంబంధించిన వికాస్ రథ్ , విశ్వాస్ రథ్ గా మారిందని, అర్హులైన ఏ ఒక్కరికీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండదన్న విశ్వాసం బలపడిందన్నారు.లబ్ధిదారులలో పెద్ద ఎత్తున ఉత్సాహం , ఆసక్తి వ్యక్తమవుతోందని, అందువల్ల వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను జనవవరి 26 అనంతరం కూడా కొనసాగించాలని, ఫిబ్రవరిలో కూడా దీనిని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నవంబర్ 15 వ తేదీన, భగవాన్ బిర్సా ముండా ఆశీస్సులతో ప్రారంభమైందని ,ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ యాత్రలో ఇప్పటివరకు 15 కోట్ల మంది పాల్గొన్నారని, దేశంలోని 80 శాతం పంచాయతీలను ఈ యాత్ర పూర్తి చేసిందని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశం, ఏదో ఒక కారణంతో ప్రభుత్వ పథకాలకు దూరమైన వారిని చేరుకోవడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతిఒక్కరిచేతా నిరాదరణకు గురైన వారిని మొదీ ఆరాధిస్తారని, వారికి విలువ ఇస్తారని ప్రధానమంత్రి అన్నారు.

మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు కొత్త దిశను ఇచ్చింది: ప్రధాని మోదీ

June 29th, 11:52 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు యొక్క ఫౌండేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇది వృద్ధులకు బహుళజాతి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఇది 200 సాధారణ వార్డ్ పడకలు ఉంటుంది.

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌

June 29th, 11:45 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో నేశన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఏజింగ్ కు నేడు శంకుస్థాప‌న చేశారు. ఇది వృద్ధుల‌కు మ‌ల్టి- స్పెశాలిటి హెల్త్ కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 ప‌డ‌క‌ల‌తో కూడిన జ‌న‌ర‌ల్ వార్డు ఉంటుంది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

June 07th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి భారతీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న మ‌రియు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాల‌కు దేశవ్యాప్తంగా ఉన్న‌టువంటి ల‌బ్దిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు చెందిన వివిధ ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల ప‌రంప‌ర‌ లో ఇది అయిదో స‌మావేశం.

డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

April 13th, 07:30 pm

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 26 అలిపూర్ రోడ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

నేడు ప్రపంచమంతా భారతదేశాన్ని ఎంతో గౌరవంతో చూస్తుంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

March 25th, 11:30 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 42 వ 'మన్ కి బాత్' సంచికలో తన ఆలోచనలను విస్తృతమైన అంశాలపై పంచుకున్నారు. ప్రతి మన్ కి బాత్ కి లభించిన ఇన్పుట్లు అనేవి ఏ సంవత్సరంలో నెల లేదా సమయం గురించి సూచించిందో ఆయన వివరించారు. రైతుల సంక్షేమం, మహాత్మా గాంధీ యొక్క 150 వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం, యోగ దినోత్సవం మరియు నవభారతదేశం గురించి ప్రధాని మాట్లాడారు. రానున్న పండుగలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు.

మ‌ణిపుర్‌ లో జ‌రిగిన‌ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ స‌మావేశం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

March 16th, 11:32 am

ఇటీవల మనం కోల్పోయిన చాలా ప్రముఖ శాస్త్ర‌వేత్త‌లు ముగ్గురు.. ప‌ద్మ విభూష‌ణ్ ప్రొఫెస‌ర్ య‌శ్ పాల్‌, ప‌ద్మ విభూష‌ణ్ ప్రొఫెస‌ర్ యు.ఆర్. రావు, ప‌ద్మ శ్రీ డాక్ట‌ర్ బ‌ల్ దేవ్ రాజ్.. లకు ఘ‌న‌మైన నివాళులను అర్పించడం ద్వారా నేను నా ప్ర‌సంగాన్ని ఆరంభిస్తాను. వారంతా భార‌త‌దేశ విజ్ఞ‌ాన శాస్త్ర రంగానికి, విద్య రంగానికి విశిష్టమైన సేవ‌ల‌ను అందించారు.

సోషల్ మీడియా కార్నర్ 13 మార్చి 2018

March 13th, 08:07 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

2025 నాటికి టిబిని తొలగించాలనే భారతదేశంలోని మేము పనిచేస్తున్నాం: ప్రధాని మోదీ

March 13th, 11:01 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఢిల్లీ ఎండ్ టిబి సదస్సును నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, 2025 నాటికి భారతదేశం నుండి టిబిని నిర్మూలించాలనే లక్ష్యంతో భారతదేశం పనిచేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.

‘‘ఎండ్ టిబి’’ స‌మిట్ శిఖ‌ర స‌మ్మేళ‌న‌ం ప్రారంభ స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

March 13th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ‘‘ఎండ్ టిబి’’ శిఖ‌ర స‌మ్మేళ‌నం ప్రారంభ స‌ద‌స్సులో ప్ర‌సంగించారు.

రేపు ‘‘ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్’’ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

March 12th, 02:24 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు రాజ‌ధాని న‌గ‌రంలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ‘‘ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్‌’’ ను ప్రారంభించ‌నున్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి ఆరోగ్యం, మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డ‌బ్ల్యుహెచ్ఒ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాల‌యం (ఎస్ఇఎఆర్ఒ)ల‌తో పాటు స్టాప్ టిబి పార్ట్‌న‌ర్‌శిప్ లు స‌హ ఆతిథ్యాన్ని అందించ‌నున్నాయి.