2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
October 28th, 06:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.ఎస్‌సి/ఎస్‌టి పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి సమావేశం
August 09th, 01:58 pm
షెడ్యూల్డు కులాలు (ఎస్‌సి)/ షెడ్యూల్డు తెగల (ఎస్‌టి) కి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఎస్‌సి/ఎస్‌టి సముదాయాల సంక్షేమానికి, వారి సాధికారిత కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
August 02nd, 12:30 pm
ముందుగా, నేను నా స్నేహితుడు ప్రెసిడెంట్ సోలిహ్, అతని బృందాన్ని భారతదేశానికి స్వాగతించాలనుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం, మాల్దీవుల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో పునరుజ్జీవనం ఉంది అంతే కాక మా సాన్నిహిత్యం పెరిగింది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, మా సహకారం సమగ్ర భాగస్వామ్య రూపాన్ని తీసుకుంటుంది.PM meets Afghanistan Sikh-Hindu Delegation
February 19th, 02:55 pm
Prime Minister Narendra Modi met members of the Sikh-Hindu Delegation from Afghanistan at 7 Lok Kalyan Marg. They honoured the Prime Minister and thanked him for bringing Sikhs and Hindus safely to India from Afghanistan. The Prime Minister welcomed the delegation and said that they are not guests but are in their own house, adding that India is their home.ప్రధాన మంత్రి జమ్ము & కశ్మీర్ కు చెందిన అప్ నీ పార్టీ తాలూకు 24 మంది ప్రతినిధి వర్గం తో భేటీ అయ్యారు
March 14th, 08:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ అల్తాఫ్ బుఖారీ నాయకత్వం లో జమ్ము & కశ్మీర్ లో గల అప్ నీ పార్టీ యొక్క 24 మంది సభ్యుల ప్రతినిధి వర్గం తో న్యూ ఢిల్లీ లోని లోక్ కల్యాణ్ మార్గ్ లో భేటీ అయ్యారు.యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలు
February 25th, 03:39 pm
యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలుభారతదేశం లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం లో ప్రధాన మంత్రి జారీ చేసిన పత్రికా ప్రకటన పాఠం
February 25th, 01:14 pm
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు ఆయన వెంట విచ్చేసిన ప్రతినిధి వర్గాని కి మరొక్కమారు భారతదేశాని కి ఆప్యాయం గా ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన కుటుంబ సమేతం గా ఈ పర్యటన కు విచ్చేయడం నాకు విశేషమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. గడచిన 8 నెలల కాలం లో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు నాకు మధ్య జరిగిన అయిదో సమావేశం ఇది.ఇండియా-యుఎస్ కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ కు సంబంధించిన దార్శనికత మరియు సూత్రాలు: సంయుక్త ప్రకటన
February 25th, 01:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 24వ, 25వ తేదీల లో భారతదేశం లో ఆధికారికం గా పర్యటించారు.బ్రెజిల్ లో అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎంఒయు లు/ ఒప్పందాల జాబితా
January 25th, 03:00 pm
బ్రెజిల్ లో అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎంఒయు లు/ ఒప్పందాల జాబితాPM Modi's remarks at joint press meet with President Bolsonaro of Brazil
January 25th, 01:00 pm
Addressing the joint press meet, PM Modi welcomed President Bolsonaro of Brazil. PM Modi said, Discussions were held with President Bolsonaro on areas including bio-energy, cattle genomics, health and traditional medicine, cyber security, science and technology and oil and gas sectors. The PM also said that both the countries were working to strengthen defence industrial cooperation.ప్రధాన మంత్రి తో సమావేశమైన యుఎస్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్‌నర్‌శిప్ ఫోరమ్
October 21st, 08:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుఎస్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్‌నర్‌శిప్ ఫోరమ్ (యుఎస్ఐఎస్‌పిఎఫ్) సభ్యులు న్యూ ఢిల్లీ లోని నెంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ రోజున సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి వర్గానికి యుఎస్ఐఎస్‌పిఎఫ్ చైర్ మన్ శ్రీ జాన్ చాంబర్స్ నాయకత్వం వహించారు.BJP delegation from Varanasi presents election certificate to PM Modi
May 24th, 06:36 pm
A BJP delegation from Varanasi today called on Prime Minister Narendra Modi in New Delhi.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఒబిసి ఎంపీ లు మరియు నాయకుల ప్రతినిధి వర్గం
August 07th, 06:58 pm
బిజెపి కి చెందిన ఒబిసి పార్లమెంటు సభ్యులు మరియు నాయకుల తో కూడిన ఒక ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమైంది.ప్రధాన మంత్రి తో పిఎమ్ఎన్‌సిహెచ్ ప్రతినిధివర్గం భేటీ; 2018 పార్ట్‌నర్స్ ఫోరమ్ యొక్క గుర్తింపు చిహ్నం అందజేత
April 11th, 08:21 pm
ది పార్ట్ నర్ షిప్ ఫర్ మేటర్నల్, న్యూ బార్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పిఎమ్ఎన్‌సిహెచ్) యొక్క ప్రతినిధివర్గం ప్రధాన మంతి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది.2017 నవంబర్ లో హైదరాబాద్ లో గ్లోబల్ ఆంత్రప్రనర్ షిప్ సమిట్ (జిఇఎస్)కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశం, యుఎస్ లు
August 10th, 10:30 pm
భారతదేశం మరియు యుఎస్ లు కలసి, గ్లోబల్ ఆంత్రప్రనర్ షిప్ సమిట్ (జిఇఎస్)కు 2017 నవంబర్ 28-30వ తేదీల మధ్య హైదరాబాద్ లో ఆతిథ్యమివ్వనున్నాయి.ప్రధాన మంత్రితో భేటీ అయిన సెశెల్స్ పార్లమెంటరీ ప్రతినిధి వర్గం
August 10th, 06:05 pm
సెశెల్స్ పార్లమెంటు కు చెందిన 12 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమైంది. ఈ ప్రతినిధి వర్గానికి స్పీకర్ గౌరవనీయులు శ్రీ పాట్రిక్ పిళ్ళె నేతృత్వం వహించారు.ప్రధానితో సమావేశమైన యువ ఎఫ్ఐసిసిఐ మహిళ సంస్థ ప్రతినిధి బృందం
August 03rd, 08:12 pm
యువ ఎఫ్ఐసిసిఐ మహిళ సంస్థకు చెందిన 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేడు సమావేశమైయ్యారు.