డెహ్రాడూన్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో దేశీయ ఉత్పత్తులగురించి ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి
December 08th, 05:11 pm
డెహ్రాడూన్లో ఇన్వెస్టర్ల సమావేశంలో దేశీయ ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.డిసెంబరు 8 వ తేదీ న దెహ్‌రాదూన్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ప్రారంభిస్తారు
December 06th, 02:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 8 వ తేదీ న ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ ను సందర్శించనున్నారు. ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ఉదయం సుమారు 10:30 గంటల వేళ కు దెహ్‌రాదూన్ లోని ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ప్రారంభిస్తారు. ఈ సందర్భం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.PM to visit Uttarakhand on 12th October
October 10th, 08:12 pm
Prime Minister Shri Narendra Modi will visit Uttarakhand on 12th October, 2023.డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
May 25th, 11:30 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 11:00 am
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.దేహ్ రాదూన్ నుండి దిల్లీ మధ్య ఒకటో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కు మే నెల 25 న పచ్చజెండా ను చూపి ఆ రైలు ను ప్రారంభించనున్నప్రధాన మంత్రి
May 24th, 04:18 pm
ఇది ఉత్తరాఖండ్ లో ఆరంభం అయ్యే ఒకటో వందే భారత్ రైలుభారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.పరీక్షలను గురించి దెహ్ రాదూన్ లోని కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తన స్వయం గారచించినటువంటి కవిత ను శేర్ సినందుకు గాను ఆ బాలిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 07th, 03:55 pm
పరీక్షల ను గురించి దెహ్ రాదూన్ లో కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తాను స్వయం గా రచించిన ఒక కవిత ను శేర్ చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఉత్తరాఖండ్ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన శ్రీ పుష్కర్ సింహ్ ధామీ కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
March 23rd, 02:30 pm
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా శ్రీ పుష్కర్ సింహ్ ధామీ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.దెహ్ రాదూన్ విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా కు చిన్న వయస్సు లోనే జాతీయహితం ముడిపడ్డ అంశాల పై ఉన్న అవగాహన ను మెచ్చుకొంటూ అతడి కి ఉత్తరం రాసిన ప్రధానమంత్రి
March 11th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ యువతరం యొక్క, ప్రత్యేకించి విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తూ ఉంటారు. ఇందుకోసం వారితో ఆయన తరచు గా మాట్లాడుతూ ఉంటారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కావచ్చు, లేదా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం కావచ్చు, లేదా వ్యక్తిగత సంభాషణ లు కావచ్చు.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లవేళలా వివిధ మాధ్యమాల ద్వారా యువత యొక్క మనోభావాల ను మరియు యువత యొక్క కుతూహలాన్ని గురించి అర్థం చేసుకోవడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమం లో భాగం గా, దెహ్ రాదూన్ లో 11వ తరగతి విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా లోని కళాప్రతిభ ను, ఆలోచనల ను ప్రధాన మంత్రి మరొక్క మారు ప్రశంసిస్తూ, అతడి ఉత్తరాని కి సమాధానాన్ని రాశారు.ఉత్తరాఖండ్ అభివృద్ధికి కృషి చేయడం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రాధాన్యత: ప్రధాని మోదీ
February 07th, 02:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ
February 07th, 02:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
December 04th, 12:35 pm
ఉత్తరాఖండ్‌లోని గౌరవనీయులైన పెద్దలు, సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరులు మరియు సోదరీమణులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు కుశలమని ఆశిస్తున్నాను. దయచేసి నా శుభాకాంక్షలను అంగీకరించండి.డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి
December 04th, 12:34 pm
ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను; దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు; యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు; డెహ్రాడూన్ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం; డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు
December 01st, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 05th, 10:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.సంభావ్యం, విధానం మరియు పనితీరు ... ఇది పురోగతి సూత్రం: ప్రధాని మోదీ
October 07th, 02:01 pm
డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో పన్ను వ్యవస్థను మెరుగుపర్చాము. మేము పన్ను వ్యవస్థను వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దివాలా కోడ్ కారణంగా వ్యాపారం చేయడం సులభం అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం అయ్యింది. అన్నారు. నవ భారతదేశం పెట్టుబడులకు సరైన గమ్యస్థానం మరియు ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రదేశం.‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 07th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జరిగిన ‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించారు.చిత్రాలలో: అంతర్జాతీయ యోగ దినోత్సవం 2018
June 21st, 08:06 am
యోగా నాల్గవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ డెహ్రాడూన్లో సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వేలాదిమంది ప్రజలు సమావేశమయ్యారు.2018 జూన్ 21వ తేదీన దెహ్ రాదూన్ లో జరిగిన 4వ అంతర్జాతీయ యోగ దినం కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఉపన్యాసం
June 21st, 07:10 am
ప్రపంచమంతటా విస్తరించిన యోగా ప్రేమికులకు నాలుగో అంతర్జాతీయ యోగ దినం నాడు పవిత్రమైన క్షేత్రమైనటువంటి దేవ భూమి ఉత్తరాఖండ్ నుండి నేను నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.