ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాకు ప్రధానమంత్రి అభినందన
October 07th, 06:29 pm
ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం సాధించిన కుస్తీ వీరుడు దీపక్ పునియాకు ప్రధానమంత్రి అభినందనలు
August 06th, 12:10 am
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం సాధించిన దీపక్ పునియాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు.ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!
August 16th, 10:56 am
ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!దీపక్పూనియా కాంస్యాన్ని కొద్దిలో కోల్పోయారు, కానీ ఆయన మన మనసుల ను గెలుచుకొన్నారు:ప్రధాన మంత్రి
August 05th, 05:48 pm
దీపక్ పూనియా కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయారని, అయితే ఆయన మన మనస్సుల ను గెలుచుకొన్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ధైర్యాని కి, ప్రతిభ కు ఆయన మారుపేరు గా ఉన్నారని కూడా ప్రధాన మంత్రి అన్నారు.