శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.Women self-help groups are champions of Atmanirbhar Bharat Abhiyan: PM Modi
December 21st, 04:48 pm
PM Modi visited Prayagraj and participated in a programme being held to empower women, especially at the grassroot level. The PM remarked that the security, dignity and respect ensured by the double-engine government for the women of UP is unprecedented. The women of Uttar Pradesh, the PM said, have decided that they will not allow the return of earlier circumstances.ప్రయాగ్ రాజ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; లక్షల కొద్దీ మహిళ లు హాజరైన ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొన్నారు
December 21st, 01:04 pm
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హిందీ సాహిత్య రంగం లో ప్రముఖుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది కి ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ప్రయాగ్ రాజ్ అనేది వేల సంవత్సరాలుగా మన మాతృ శక్తి కి ఒక సంకేతం గా నిలచిన గంగ-యమున-సరస్వతి నదుల సంగమ స్థలంగా ఉండింది. ఈ రోజున ఈ ఈ తీర్థయాత్ర సంబంధి నగరం మహిళా శక్తి యొక్క అద్భుతమైన సమూహాన్ని తిలకిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.ప్రయాగ్ రాజ్ ను డిసెంబర్ 21 వ తేదీ న సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఒక ప్రత్యేక కార్యక్రమం లో ఆయనపాలుపంచుకోనున్నారు; ఈ కార్యక్రమాని కి 2 లక్షల మంది కి పైగా మహిళలు హాజరుకానున్నారు
December 20th, 10:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ న ప్రయాగ్ రాజ్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ కు జరిగే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లో 2 లక్షల కు పైగా మహిళలు హాజరు కానుండగా, ప్రధాన మంత్రి ఆ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.ఇన్ ఫినిటీ- ఫోరమ్, 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 03rd, 11:23 am
సాంకేతిక జగతి కి చెందిన, ఆర్థిక జగతి కి చెందిన నా దేశవాసులు, 70 కి పైగా దేశాల నుంచి పాలుపంచుకొంటున్న వేల కొద్దీ వ్యక్తులారా,ఆర్థిక సాంకేతికతపై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
December 03rd, 10:00 am
ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్)పై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- చరిత్ర అద్భుత పరిణామాన్ని ద్రవ్యం (కరెన్సీ) మన కళ్లకు కడుతుందని ప్రధాని అన్నారు. నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భౌతికంగా ఎలాంటి శాఖా కార్యాలయాలు లేకుండానే డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, మరో దశాబ్దంలోగానే ఇవి సర్వసాధారణం కాగలవని పేర్కొన్నారు. “మన లావాదేవీల రూపం కూడా మానవ పరిణామ క్రమం తరహాలోనే మారుతూ వచ్చింది. ఆ మేరకు వస్తు మార్పిడి విధానం నుంచి లోహాలదాకా… నాణేల నుంచి నోట్ల వరకూ.. చెక్కుల నుంచి కార్డులదాకా నేడు ప్రస్తుత దశకు చేరుకున్నాం” అని ఆయన వివరించారు.‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 12th, 12:32 pm
ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 12th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఆగస్టు 12న ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ లో పాల్గొననున్న ప్రధాన మంత్రి
August 11th, 01:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 12 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఆత్మ నిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొని, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ప్రోత్సాహం లభించిన మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తో మాట్లాడనున్నారు. ఇదే కార్యక్రమం లో వ్యవసాయ సంబంధ జీవనోపాధుల సార్వజనీకరణ అంశం పై వివరణ నిచ్చే పుస్తకం తో పాటు దేశ వ్యాప్త ఎస్ హెచ్ జి మహిళా సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.Cabinet approves Special Package for UT of Jammu & Kashmir and Ladakh under the Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission
October 14th, 06:32 pm
The Union Cabinet, chaired by PM Narendra Modi has approved a Special Package worth Rs. 520 crore in the Union Territories of Jammu, Kashmir and Ladakh for a period of five years till FY 2023-24; and ensure funding of Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission (DAY-NRLM) on a demand driven basis without linking allocation with poverty ratio during this extended period.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.చీకటిని చూడని ప్రజలకు, ప్రకాశం యొక్క అర్థం తెలియదు: ప్రధాని మోదీ
July 19th, 10:30 am
గ్రామీణ విద్యుద్ధీకరణ లబ్ధిదారులతో మాట్లాడుతూ, 70 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత, 18 వేల గ్రామాలకు విద్యుత్తు అందక పోవడం దురదృష్టకరమని అన్నారు. 2009 నాటి వాగ్దానాలు నెరవేర్చలేక పోయినందుకు యుపిఎ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎన్డిఎ ప్రభుత్వం విద్యుద్దీకరణపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలను ఎలా సంస్కరించిందో ఆయన వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ విద్యుతీకరణ పథకం మరియు సౌభాగ్య పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
July 19th, 10:30 am
దేశవ్యాప్తంగా 2014 నాటి నుండి విద్యుతీకరణ జరిగినటువంటి గ్రామాలకు చెందిన పౌరులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సంభాషించారు. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ ముఖాముఖి సంభాషణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి సహజ్ బిజిలి హర్ ఘర్ యోజన – ‘సౌభాగ్య’ పథకం యొక్క లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల యొక్క లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న సమావేశాల పరంపర లో ఇది పదో ముఖాముఖి సమావేశం.వీడియో బ్రిడ్జి ద్వారా దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల సభ్యులతో చర్చలో ప్రధాని ప్రసంగ పాఠం
July 12th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల సభ్యులతో మరియు దీనదయాళ్ అంత్యోదయ యోజన యొక్క లబ్ధిదారులతో వీడియో బ్రిడ్జి ద్వారా సంభాషించారు. వివిధ స్వయం సహాయక బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోటిమంది మహిళలతో చర్చలు జరిపారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి సంభాషణా క్రమంలో ఇది తొమ్మిదవది.దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృందాల సభ్యులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
July 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల సభ్యురాళ్లతోను, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లబ్ధిదారుల తోను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు సంభాషించారు. వివిధ స్వయం సహాయక బృందాల కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కోటి మంది కి పైగా మహిళలను ఉద్దేశించి ఈ కార్యక్రమం సాగింది. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరుపుతున్న సమావేశాల పరంపర లో ఇది తోమ్మిదో ముఖాముఖి సమావేశం.నర్మద నది మీదుగా ఆనకట్టకు పునాదిరాయి వేసిన ప్రధాన మంత్రి; భరూచ్ లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగం
October 08th, 03:15 pm
నర్మద నది మీదుగా నిర్మించే భాడ్‌భూత్ ఆనకట్ట పనులకు శంకుస్థాపన సూచకంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. భరూచ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని ఈ సందర్భంగా సూరత్ సమీపంలో ఉన్న ఉధ్ నా మరియు బిహార్ లోని జయనగర్ ల మధ్య నడిచే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభ సూచకంగా పచ్చ జెండా ను చూపారు.Address by the President of India, Shri Pranab Mukherjee to members of both houses of Parliament
January 31st, 03:44 pm
President Pranab Mukherjee addressed a joint session of Parliament today. President Mukherjee appreciated the Government for its policies aimed at welfare of the countrymen. The President said, “Indians today have a deep sense of pride in the awakening of India caused by the momentous steps my government has undertaken.”PM reviews progress of rural development schemes
March 22nd, 02:14 pm