‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 12th, 12:32 pm

ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !

‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి

August 12th, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.

This year’s Budget has given utmost thrust to manufacturing and Ease of Doing Business: PM

February 16th, 02:46 pm

PM Modi participated in 'Kashi Ek Roop Anek' organized at the Deendayal Upadhyaya Trade Facilitation Centre in Varanasi. Addressing the event, PM Modi said that government will keep taking decisions to achieve the goal of 5 trillion dollar economy.

వారాణ‌సీ లో ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 16th, 02:45 pm

ఎమ్ఎస్ఎమ్ఇ లను, నైపుణ్యం కల పనివారి ని, సాంప్ర‌దాయిక హ‌స్త‌క‌ళ‌ ల శ్రామికుల ను బ‌లోపేతం చేయ‌డం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్య సాధన లో స‌హాయ‌కారి కాగలదంటూ ఉద్ఘాట‌న‌

Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India: PM

February 16th, 11:57 am

PM Modi took part in the closing ceremony of centenary celebrations of Shri Jagadguru Vishwaradhya Gurukul in Varanasi. Addressing the gathering, PM Modi said, Country is not formed by governments alone. What is also important is fulfilling our duties as citizens...Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India.

ప్ర‌ధాన మంత్రి త‌న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం వారాణ‌సీ ని సంద‌ర్శించారు; శ్రీ‌ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ వందేళ్ల కాలం ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మాని కి ఆయన హాజ‌ర‌య్యారు

February 16th, 11:56 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ ని సంద‌ర్శించారు. ఆయ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో జంగంవాడీ మ‌ఠం లో గ‌ల శ్రీ‌ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శ‌త వార్షికోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

వారాణ‌సీ లో జ‌రిగిన ‘మ‌హిళల‌ జీవ‌నోపాధి సంబంధిత జాతీయ స‌మావేశం- 2019’ కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

March 08th, 11:00 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో గ‌ల దీన్ ద‌యాళ్ హ‌స్త్ క‌ళా సంకుల్ లో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు నిర్వ‌హించిన ‘మ‌హిళల‌ జీవ‌నోపాధి సంబంధిత జాతీయ స‌మావేశం- 2019’కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

వార‌ణ‌సీ లోని దీన్ ద‌యాళ్ హ‌స్తక‌ళా సంకుల్ లో సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

January 22nd, 05:13 pm

వార‌ణ‌సీ లోని దీన్ ద‌యాళ్ హ‌స్తక‌ళా సంకుల్ లో సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.

Government is committed to empowering MSMEs: PM at One District, One Product Summit in Varanasi

December 29th, 05:10 pm

PM Modi dedicated the campus of the International Rice Research Institute, at Varanasi, to the nation. The PM also launched various development projects in Varanasi which would add to the region's prosperity. Speaking about the State government's 'One District, One Product' initiative, the PM termed it to be an extension of the 'Make in India' initiative which would hugely benefit the small and medium scale industries.

వార‌ణాశిలో ప్ర‌ధాన‌మంత్రి : ఐ.ఆర్‌.ఆర్‌.ఐ క్యాంప‌స్ జాతికి అంకితం

December 29th, 05:00 pm

ఈ సంద‌ర్భంగా ఆయ‌న వార‌ణాశిలో ఏర్పాటు చేసిన అంత‌ర్జాతీయ ధాన్యం ప‌రిశోధ‌నా సంస్థ క్యాంప‌స్‌ను జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబంధించిన ప‌లు ప్ర‌యోగ‌శాల‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప‌రిశీలించారు.

ఫ్రెంచ్ అధ్య‌క్షులు శ్రీ ఇమాన్యుయల్ మాక్రాన్ కు రేపు వారాణసీ లో స్వాగ‌తం ప‌లకనున్న ప్ర‌ధాన మంత్రి

March 11th, 06:17 pm

ఫ్రెంచ్ అధ్య‌క్షులు శ్రీ ఇమాన్యుయల్ మాక్రాన్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు ఉద‌యం వారాణ‌సీ లో స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.