'మహారాష్ట్రలోని వధవన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్‌డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ అభివృద్ధికి' క్యాబినెట్ ఆమోదం
June 19th, 09:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(19 జూన్) మహారాష్ట్రలోని దహను సమీపంలో వధవన్‌లో మేజర్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పిఏ), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (ఎంఎంబి) ద్వారా ఏర్పడిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి) వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (విపిపిఎల్) ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను వరుసగా 74 శాతం, 26 శాతం వాటాతో నిర్మిస్తారు. వధవన్ ఓడరేవు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వధావన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌గా అభివృద్ధి చేస్తారు.Today, Ramlala sits in a grand temple, and there is no unrest: PM Modi in Karakat, Bihar
May 25th, 11:45 am
Prime Minister Narendra Modi graced the historic lands of Karakat, Bihar, vowing to tirelessly drive the nation’s growth and prevent the opposition from piding the country on the grounds of inequality.PM Modi addresses vivacious crowds in Pataliputra, Karakat & Buxar, Bihar
May 25th, 11:30 am
Prime Minister Narendra Modi graced the historic lands of Pataliputra, Karakat & Buxar, Bihar, vowing to tirelessly drive the nation’s growth and prevent the opposition from piding the country on the grounds of inequality.దేశానికి అవసరమైన అభివృద్ధిని బీజేపీ మాత్రమే అందించగలదు: అజ్మీర్‌లో ప్రధాని మోదీ
April 06th, 03:00 pm
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అజ్మీర్-నాగౌర్ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అభివృద్ధి వైపు గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు. బిజెపి స్థాపన దివస్ శుభ సందర్భంగా మాట్లాడుతూ, వీర్ తేజాజీ మహారాజ్, మీరా బాయి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ వంటి గౌరవనీయులైన వ్యక్తులకు నివాళులు అర్పిస్తూ, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పరాక్రమ చరిత్రను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు
April 06th, 02:30 pm
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అజ్మీర్-నాగౌర్ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అభివృద్ధి వైపు గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు. బిజెపి స్థాపన దివస్ శుభ సందర్భంగా మాట్లాడుతూ, వీర్ తేజాజీ మహారాజ్, మీరా బాయి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ వంటి గౌరవనీయులైన వ్యక్తులకు నివాళులు అర్పిస్తూ, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పరాక్రమ చరిత్రను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.గుజరాత్, రాజస్థాన్‌లలో మార్చి 12న ప్రధానమంత్రి పర్యటన
March 10th, 05:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 12న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ముందుగా ఉదయం 9:15 గంటలకు గుజరాత్‌లో రూ.85,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. అటుపైన ఉదయం 10 గంటలకు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడంతోపాటు గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళిను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ పేరిట రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించే త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధానమంత్రి నేరుగా తిలకిస్తారు.The egoistic Congress-led Alliance intends to destroy the composite culture of Santana Dharma in both Rajasthan & India: PM Modi
September 25th, 04:03 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.PM Modi addresses the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan
September 25th, 04:02 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.ఒక ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు చూస్తే అన్నిటికంటేఎక్కువ సరకు లోడింగు ను నమోదు చేసిన రైల్ వేలు
April 04th, 10:15 am
రైల్ వేలు 2022-23 వ ఆర్థిక సంవత్సరం లో 1512 ఎమ్ టి సరకు లోడింగు తో పాటు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం లో ఇప్పటివరకు పరిశీలిస్తే అన్నింటి కంటే ఎక్కువ సరకు ను లోడ్ చేసిన రికార్డు ను కూడా నమోదు చేసినట్లు రైల్ వేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలియ జేశారు.న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ ప్రారంభోత్స వంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 17th, 05:38 pm
స్వాతంత్ర్యం వచ్చిన అమృత్ కాలంలో, నేడు దేశం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. భారతదేశంలో లాస్ట్ మైల్ డెలివరీ వేగంగా జరగాలి, రవాణాకు సంబంధించిన సవాళ్లు అంతం కావాలి, మన తయారీదారుల సమయం మరియు డబ్బు రెండింటినీ, మన పరిశ్రమలను ఆదా చేయాలి, అదే విధంగా, మన వ్యవసాయ ఉత్పత్తి. ఆలస్యం వల్ల జరిగే వ్యర్థాలు.PM launches National Logistics Policy
September 17th, 05:37 pm
PM Modi launched the National Logistics Policy. He pointed out that the PM Gatishakti National Master Plan will be supporting the National Logistics Policy in all earnest. The PM also expressed happiness while mentioning the support that states and union territories have provided and that almost all the departments have started working together.జూన్17వ మరియు జూన్ 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
June 16th, 03:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 17వ తేదీ మరియు 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. పావాగఢ్ గుట్ట మీద పునర్ అభివృద్ధి పనులు పూర్తి అయిన శ్రీ కాళిక మాత ఆలయాన్ని ప్రధాన మంత్రి జూన్ 18వ తేదీ నాడు ఉదయం సుమారు 9గంటల 15 నిమిషాల వేళ కు సందర్శించి, ఆ ఆలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం సుమారు 11:30 గంటల వేళ లో విరాసత్ వన్ ను ఆయన సందర్శించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పూట దాదాపు 12గంటల 30 నిమిషాల వేళ కు ఆయన వడోదరా లో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో పాలుపంచుకొని, 21,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడమే కాక మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు చేస్తారు.జపాన్ లోని టోక్యోలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం - తెలుగు అనువాదం
May 23rd, 08:19 pm
నేను జపాన్ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.జపాన్ లో భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 23rd, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.గుజరాత్‌లోని దాహోద్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 20th, 09:49 pm
గుజరాత్‌లోని ప్రముఖ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, శ్రీ అశ్విని వైష్ణవ్ జీ, ఈ దేశ రైల్వే మంత్రి, దర్శన బెన్ జర్దోష్, మంత్రి మండలి సహోద్యోగి, పార్లమెంటులో నా సీనియర్ సహోద్యోగి, గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆర్.సి. పాటిల్, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, నా ప్రియమైన గిరిజన సోదర సోదరీమణులు.గుజరాత్‌లోని దహోద్, పంచమహల్‌లో 22000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 20th, 04:24 pm
ళన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 22000 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి 1400 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి దహోద్ జిల్లా దక్షిణ ప్రాంత ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో 840 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.Voting turnout in second phase polling in Uttar Pradesh points at BJP returning to power again: PM Modi
February 14th, 12:10 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”PM Modi addresses a public meeting in Kanpur Dehat, Uttar Pradesh
February 14th, 12:05 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”Double engine government knows how to set big goals and achieve them: PM Modi
December 28th, 01:49 pm
PM Narendra Modi inaugurated Kanpur Metro Rail Project and Bina-Panki Multiproduct Pipeline Project. Commenting on the work culture of adhering to deadlines, the Prime Minister said that double engine government works day and night to complete the initiatives for which the foundation stones have been laid.కాన్ పుర్ మెట్రోరైల్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 28th, 01:46 pm
కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.