Tamil Nadu is chess powerhouse of India: PM Modi
July 29th, 09:10 am
PM Modi declared open the 44th Chess Olympiad at JLN Indoor Stadium, Chennai. The PM highlighted that Tamil Nadu has a strong historical connection with chess. This is why it is a chess powerhouse for India. It has produced many of India’s chess grandmasters. It is home to the finest minds, vibrant culture and the oldest language in the world, Tamil, he added.PM declares 44th Chess Olympiad open
July 28th, 09:37 pm
PM Modi declared open the 44th Chess Olympiad at JLN Indoor Stadium, Chennai. The PM highlighted that Tamil Nadu has a strong historical connection with chess. This is why it is a chess powerhouse for India. It has produced many of India’s chess grandmasters. It is home to the finest minds, vibrant culture and the oldest language in the world, Tamil, he added.Tamil language is eternal and the Tamil culture is global: PM Modi in Chennai
May 26th, 06:50 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Chennai. These projects will boost infrastructure development, enhance connectivity and give an impetus to ease of living in the region.PM dedicates to the nation and lays foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Tamil Nadu
May 26th, 06:46 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Chennai. These projects will boost infrastructure development, enhance connectivity and give an impetus to ease of living in the region.థామస్, ఉబర్ కప్ భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ మూల పాఠం
May 22nd, 11:28 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ థామస్ కప్, ఉబెర్ కప్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బృంద సభ్యులతో సమావేశమయ్యారు. వారు థామస్ కప్, ఉబెర్ కప్ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారులు తమ క్రీడకు సంబంధించిన వివిధ అంశాలు, బాడ్మింటన్ మాత్రమే కాకుండా తమ జీవితానికి సంబంధించిన పలు విషయాలను వారు ప్రస్తావించారు.థామస్ కప్, ఉబెర్ కప్ క్రీడాకారుల బృందంతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 22nd, 11:27 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ థామస్ కప్, ఉబెర్ కప్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బృంద సభ్యులతో సమావేశమయ్యారు. వారు థామస్ కప్, ఉబెర్ కప్ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారులు తమ క్రీడకు సంబంధించిన వివిధ అంశాలు, బాడ్మింటన్ మాత్రమే కాకుండా తమ జీవితానికి సంబంధించిన పలు విషయాలను వారు ప్రస్తావించారు.తన నివాసంలో భారత డెఫ్లింపిక్స్ బృందంతో ప్రధానమంత్రి సంభాషణ పూర్తి పాఠం
May 21st, 09:18 pm
సార్ నేను 1997లో ఆడటం మొదలుపెట్టినప్పుడు, 'వినికిడి' సామర్థ్యం ఉన్నవారితో పోటీ పడి ఎదగడానికి ప్రయత్నించాను; మరియు నేను ఒలింపిక్స్‌లో కూడా ఆడాను. నేను ప్రధాన స్రవంతి ఆటగాళ్లతో పోటీలో ముందుకు రావడానికి ప్రయత్నించాను మరియు ఇప్పుడు నేను నా ప్రధాన స్రవంతి పోటీదారులతో ఆడగలను.డెఫి లింపిక్స్ లో పాల్గొన్నక్రీడాకారులకు తన నివాసంలో ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
May 21st, 05:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఇటీవల జరిగిన డెఫి లింపిక్స్ లో పాల్గొన్న క్రీడా కారుల బృందానికి ఈరోజు తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. మున్నెన్నడూ లేని రీతిలో భారత క్రీడాకారులు బ్రెజిల్ లో జరిగిన డెఫిలింపిక్స్ లో 8 స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 16 పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, శ్రీ నిషిత్ ప్రమాణికక్‌లు పాల్గొన్నారుడెఫ్ లింపిక్స్ లో ఇంతవరకు చూస్తే సర్వశ్రేష్ఠమైన ఆటతీరు ను ప్రదర్శించినభారతదేశ క్రీడాకారుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
May 17th, 09:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలే ముగిసిన డెఫ్ లింపిక్స్ లో ఇప్పటి వరకు చూస్తే సర్వశ్రేష్ఠమైనటువంటి ఆటతీరు ను ప్రదర్శించిన భారతదేశ క్రీడాకారుల కు అభినందనల ను వ్యక్తంచేశారు.బ్రెజిల్ ‘డెఫ్లింపిక్స్-2021’లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:00 pm
బ్రెజిల్‌లో నిర్వహిస్తున్న “బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)-2021”లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలకు బయల్దేరే ముందు వారు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం తన హృదయాన్ని తాకిందని శ్రీ మోదీ ఈ సందర్భంగా చెప్పారు.