మధ్యప్రదేశ్ లోని దతియాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి
June 28th, 08:08 pm
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.