
In the past 10 years, India has moved beyond incremental change to witness impactful transformation: PM Modi on Civil Services Day
April 21st, 11:30 am
PM Modi addressed civil servants on Civil Services Day, celebrating 75 years of the Constitution and Sardar Patel’s 150th birth anniversary. Emphasizing holistic development and next-gen reforms, he urged officers to drive impactful change and build a Viksit Bharat. He also conferred the PM’s Awards for Excellence in Public Administration.
PM Modi addresses 17th Civil Services Day
April 21st, 11:00 am
PM Modi addressed civil servants on Civil Services Day, celebrating 75 years of the Constitution and Sardar Patel’s 150th birth anniversary. Emphasizing holistic development and next-gen reforms, he urged officers to drive impactful change and build a Viksit Bharat. He also conferred the PM’s Awards for Excellence in Public Administration.
‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 01st, 11:00 am
‘న్యూస్ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది... ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 10:34 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.PM Modi inaugurates Rising Rajasthan Global Investment Summit
December 09th, 10:34 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన
November 20th, 07:52 am
ప్రపంచ వృద్ధి 3 శాతాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే నమోదయింది. ఇది ఈ శతాబ్దం మొదలైన తరువాత నుంచి చూస్తే అత్యంత తక్కువ. మహమ్మారికి ముందు కాలంలో ఇది సగటున సుమారు 4 శాతం గా ఉండింది. దీనికి తోడు, టెక్నాలజీ ఊహించినదాని కంటే వేగంగా వెళుతోంది. టెక్నాలజీని సమాన స్థాయిలలో న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిని పెంచడానికీ, అసమానతలను తగ్గించడానికీ, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) సాధనలో అంతరాన్ని పూడ్చే దిశలో ఒక పెద్ద అడుగు వేయడానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని మనకు అందిస్తుంది.పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, డేటా: అప్పుడే ప్రపంచ ప్రజ జీవితాల్లో మార్పు, అందరికీ అభివృద్ధి: ప్రధానమంత్రి
November 20th, 05:04 am
అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 11th, 12:00 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
September 11th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.India is committed to responsible and ethical use of AI: PM Modi
December 12th, 05:20 pm
PM Modi inaugurated the Global Partnership on Artificial Intelligence (GPAI) Summit at Bharat Mandapam, New Delhi. Addressing the event, PM Modi said, India is the main player in the field of AI talent and AI-related ideas. A vibrant AI spirit is visible in India as the Indian youth is testing and pushing the frontier of AI tech.గ్లోబల్ పార్ట్ నర్ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 12th, 05:00 pm
గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) శిఖర సమ్మేళనాన్ని న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. గ్లోబల్ ఎఐ ఎక్స్ పో లో ఆయన అడుగిడి, పరిశీలించారు. జిపిఎఐ అనేది కృత్రిమ మేథ (ఎఐ) తాలూకు సిద్ధాంతానికి మరియు అభ్యాసానికి మధ్య గల అంతరాయాన్ని భర్తీ చేసే లక్ష్యం తో 29 సభ్యత్వ దేశాలు అవలంభించనున్నటువంటి ఒక మల్టీ-స్టేక్ హోల్డర్ ఇనిశియేటివ్ గా ఉంది. ఈ లక్ష్య సాధన లో ఎఐ సంబంధి ప్రాధాన్య అంశాల పై అత్యాధునిక పరిశోధనల కు మరియు తత్సంబంధి కార్యకలాపాల కు సమర్థన ను అందించడం జరుగుతుంది. 2024 వ సంవత్సరానికి జిపిఎఐ తాలూకు లీడ్ చైన్ గా భారతదేశం ఉంది.Embrace challenges over comforts: PM Modi at IIT, Kanpur
December 28th, 11:02 am
Prime Minister Narendra Modi attended the 54th Convocation Ceremony of IIT Kanpur. The PM urged the students to become impatient for a self-reliant India. He said, Self-reliant India is the basic form of complete freedom, where we will not depend on anyone.ఐఐటి కాన్ పుర్ 54వ స్నాతకోత్సవాని కి హాజరైన ప్రధాన మంత్రి; బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీ లనుఆయన ప్రారంభించారు
December 28th, 11:01 am
ఐఐటి కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన 54వ స్నాతకోత్సవాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై, సంస్థాగత బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డిజిటల్ డిగ్రీ లను ఇచ్చారు.పశ్చిమ బెంగాల్ ఐఐటి ఖరగ్పూర్ 66 వ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 23rd, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్’ తో పాటు కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు.ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్’ తో పాటు కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు.ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ డైలాగ్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 28th, 05:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.డబ్ల్యుఇఎఫ్ తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 05:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.అస్సాం తేజ్ పూర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
January 22nd, 10:51 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అసమ్ లోని తేజ్‌పుర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం లో అసమ్ గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశంక్’ లతో పాటు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా పాల్గొన్నారు.అసమ్ లోని తేజ్‌పుర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 22nd, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అసమ్ లోని తేజ్‌పుర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం లో అసమ్ గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశంక్’ లతో పాటు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా పాల్గొన్నారు.