వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా పూజా కార్యక్రమాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి
June 18th, 09:23 pm
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా ఆరతిని వీక్షించారు. అనంతరం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.జూన్18వ మరియు 19వ తేదీల లో ఉత్తర్ ప్రదేశ్ ను మరియు బిహార్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి
June 17th, 09:52 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024వ సంవత్సరం జూన్ 18వ తేదీ మరియు జూన్ 19వ తేదీ లలో ఉత్తర్ ప్రదేశ్, ఇంకా బిహార్ లను సందర్శించనున్నారు.నవంబర్ 9న వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
November 07th, 07:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నవంబర్ 9 వతేదీ ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారణాశిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ 614 కోట్లరూపాయలు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఈ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India: PM
February 16th, 11:57 am
PM Modi took part in the closing ceremony of centenary celebrations of Shri Jagadguru Vishwaradhya Gurukul in Varanasi. Addressing the gathering, PM Modi said, Country is not formed by governments alone. What is also important is fulfilling our duties as citizens...Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India.ప్రధాన మంత్రి తన లోక్ సభ నియోజకవర్గం వారాణసీ ని సందర్శించారు; శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ వందేళ్ల కాలం ఉత్సవాల ముగింపు కార్యక్రమాని కి ఆయన హాజరయ్యారు
February 16th, 11:56 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ ని సందర్శించారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జంగంవాడీ మఠం లో గల శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శత వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.Teachings of Buddha exists between India & Japan as a sutra, says Shinzo Abe
January 22nd, 12:52 pm