బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 13th, 11:00 am

జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 13th, 10:45 am

సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.

నవంబరు 13న బీహార్ లో ప్రధాన మంత్రి పర్యటన

November 12th, 08:26 pm

బీహార్‌లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఊతాన్ని అందించే దిశలో, రూ.1260 కోట్ల పైచిలుకు విలువ కలిగిన అఖిల భారత వైద్య విజ్ఞ‌ానశాస్త్ర సంస్థ (ఎయిమ్స్), దర్భంగా నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎయిమ్స్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, ఆయుష్ బ్లాకును, వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను, రాత్రి బస చేయడానికి ఉద్దేశించిన వసతి సదుపాయాన్ని, నివాస భవన సముదాయాన్ని, తదితర హంగులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎయిమ్స్ మూడో అంచె ఆరోగ్య సంరక్షణ సేవలను బీహార్ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందించనుంది.

అక్టోబరు 20న వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన

October 19th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2:00 గంటలకు ఆర్‌జె శంకర నేత్ర వైద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు నగరంలో అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

స్కామ్‌లు, చట్టవిరుద్ధం తప్ప వారి రిపోర్ట్‌ కార్డుల్లో ఏమీ లేదు: దర్భంగాలో ప్రధాని మోదీ

May 04th, 03:45 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని దర్భంగాలో జరిగిన ఒక శక్తివంతమైన సభలో ప్రసంగించారు, అక్కడ దివంగత మహారాజా కామేశ్వర్ సింగ్ జీకి నివాళులు అర్పించారు మరియు పవిత్ర భూమి మిథిలా మరియు దాని ప్రజలను ప్రశంసించారు.

బీహార్‌లోని దర్భంగాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

May 04th, 03:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని దర్భంగాలో జరిగిన ఒక శక్తివంతమైన సభలో ప్రసంగించారు, అక్కడ దివంగత మహారాజా కామేశ్వర్ సింగ్ జీకి నివాళులు అర్పించారు మరియు పవిత్ర భూమి మిథిలా మరియు దాని ప్రజలను ప్రశంసించారు.

Our govt is engaged in enhancing the capabilities of every poor, tribal, dalit & deprived person of country: PM

March 02nd, 03:00 pm

Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth Rs 21,400 crores in Aurangabad, Bihar. Addressing the gathering, the Prime Minister said that a new chapter of Bihar’s development is being written today on the land of Aurangabad which has given birth to many freedom fighters and great personalities such as Bihar Vibhuti Shri Anugrah Narayan.

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి

March 02nd, 02:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, కొన్నిటిని జాతికి అంకితం చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులలో రోడ్డు, రైల్వే, నమామి గంగే రంగాలు ఉన్నాయి. ప్రధాని ఫోటో గ్యాలరీని కూడా వీక్షించారు.

మహిళలు ఎలాంటి సవాలునైనా స్వీకరించగలరు

December 09th, 02:55 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాల సంతృప్తిని పొందేందుకు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టారు, తన భర్త ముంబైలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారని, కోవిడ్ సమయంలో, తరువాత కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన తర్వాత, ఆమె వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం, పీఎంజికేఏవై, జన్ ధన్ యోజన ప్రయోజనాలను పొందిందని ప్రధానికి తెలియజేసారు.

దర్భంగా విమానాశ్రయం, బీహార్ పురోగతికి ముఖ్యమైన కనెక్టివిటీని పెంచుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

July 23rd, 08:11 pm

కనెక్టివిటీని పెంచడంతో పాటు బీహార్ పురోగతికి దర్భంగా విమానాశ్రయం ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సంతోషం వ్యక్తం చేశారు.

To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna

October 28th, 11:03 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

Bihar will face double whammy if proponents of 'jungle raj' return to power during pandemic: PM Modi in Muzzafarpur

October 28th, 11:02 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Muzaffarpur today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

'Aatmanirbhar Bihar' is the next vision in development of Bihar: PM Modi in Darbhanga

October 28th, 11:01 am

Prime Minister Narendra Modi today addressed a public meeting in Darbhanga, Bihar. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

PM Modi addresses public meetings in Darbhanga, Muzaffarpur and Patna

October 28th, 11:00 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meetings in Darbhanga, Muzaffarpur and Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

కోసీ రైల్ మెగా వంతెనను దేశానికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానిప్రసంగం యొక్క పాఠం

September 18th, 12:28 pm

మిత్రులారా, నేడు, బీహార్ లో రైలు కనెక్టివిటీ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. కోసీ మహాసేతు, కియుల్ వంతెనలతో బీహార్ లో రైలు రవాణా, రైల్వేల విద్యుదీకరణ, రైల్వేల్లో మేక్ ఇన్ ఇండియా ను ప్రోత్సహించడం తో పాటు డజను నూతన ఉపాధి కల్పన ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభించడం జరిగింది. సుమారు రూ. 3, 000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు బీహార్ యొక్క రైలు నెట్ వర్క్ ను బలోపేతం చేయడమే కాకుండా, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశాల రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. బీహార్‌తో సహా తూర్పు భారతదేశంలోని కోట్ల మంది రైల్వే ప్రయాణికులకు వెళ్లే ఈ నూతన,ఆధునిక సదుపాయాలకు నేను ఇవాళ ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను.

‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

September 18th, 12:27 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్‌లో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. బీహార్‌లో రైలుమార్గ అనుసంధానం చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోసి మహావారధి, కియూల్‌ వంతెన, విద్యుదీకరణ పథకాల ప్రారంభంతోపాటు రైల్వేల్లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ప్రోత్సాహం, కొత్త ఉపాధి సృష్టికి వీలున్న మరో 12దాకా పథకాలను రూ.3,000 కోట్లతో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకాలతో బీహార్‌లో రైలుమార్గాల అనుసంధానం బలోపేతం కావడమేగాక పశ్చిమబెంగాల్‌, తూర్పు భారత రైలుమార్గాల సంధాన కూడా శక్తిమంతం కాగలదని వివరించారు.

బీహార్‌లోని దర్భంగా వద్ద కొత్త అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు ఆమోదం తెలిపిన – కేంద్ర మంత్రి మండలి

September 15th, 06:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి, బీహార్‌లోని దర్భంగా లో కొత్త అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పి.ఎమ్ .ఎస్.ఎస్.వై) కింద ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైన పేర్కొన్న ఎయిమ్స్ కోసం 2,25,000 రూపాయల (స్థిరమైన) బేసిక్ వేతనంతో పాటు ఎన్.‌పి.ఎ.తో (అయితే ఈ వేతనం, ఎన్.‌పి.ఎ. కలిసి 2,37,500 రూపాయలు మించకుండా) ప్రాథమిక వేతనంలో డైరెక్టర్ పదవిని రూపొందించడానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Only development can script a new chapter for Bihar: PM Modi at Parivartan Rally in Darbhanga

November 02nd, 09:55 pm