Today our commitment to social justice is reaching to the people of J&K: PM Modi
February 10th, 04:59 pm
Prime Minister Narendra Modi addressed the last sitting of the 17th Lok Sabha. Addressing the House, the Prime Minister said that today’s occasion is significant for India’s democracy. The Prime Minister Modi lauded the efforts of all Members of the 17th Lok Sabha in making important decisions and giving direction to the country. He said that today marks a special occasion to dedicate to the nation the ideological journey and time for its betterment.17వ లోక్‌సభ చివరి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు
February 10th, 04:54 pm
భారత ప్రజాస్వామ్యానికి నేటి సందర్భం ముఖ్యమైనదని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో, దేశానికి దిశానిర్దేశం చేయడంలో 17వ లోక్‌సభ సభ్యులందరి కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. సైద్ధాంతిక ప్రయాణాన్ని జాతికి అంకితం చేయడానికి ఈ రోజు ఒక ప్రత్యేక సందర్భం అని ఆయన అన్నారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనేది గత 5 సంవత్సరాలుగా మంత్రం, ఈ రోజు మొత్తం దేశం ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తోందని ఆయన తెలిపారు. 17వ లోక్‌సభ ప్రయత్నాలకు భారత ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సభలోని సభ్యులందరి సహకారాన్ని నొక్కి చెబుతూ, వారికి ముఖ్యంగా సభ స్పీకర్‌కి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సభను ఎప్పుడూ నవ్వుతూ, సమతుల్యంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నందుకు స్పీకర్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.Our government is actively working to ensure a secure roof over every poor person's head: PM Modi
February 10th, 01:40 pm
Prime Minister Narendra Modi addressed ‘Viksit Bharat Viksit Gujarat’ program via video conferencing. During the programme, the Prime Minister inaugurated and performed Bhoomi Poojan of more than 1.3 lakh houses across Gujarat built under Pradhan Mantri Awas Yojana (PMAY) and other housing schemes. He also interacted with the beneficiaries of Awas Yojna. Addressing the gathering, the Prime Minister expressed happiness that people from every part of Gujarat are connected with the development journey of Gujarat.‘‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 10th, 01:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని విభిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై), ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించతలపెట్టిన, పూర్తయిన 1.3 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.The soil of India creates an affinity for the soul towards spirituality: PM Modi
October 31st, 09:23 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.PM participates in program marking culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra
October 31st, 05:27 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ
May 28th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ
July 25th, 09:44 am
మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!భారతదేశ స్వాతంత్య్ర సమరం లో పాలుపంచుకొన్న మహానుభావుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 12th, 03:21 pm
స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్యమాలకు, అలజడి లకు, స్వాతంత్య్ర ఉద్యమ సంఘర్షణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ప్రత్యేకించి భారతదేశ భవ్య స్వాతంత్య్ర సమర గాథ లో లభించవలసినంతటి గుర్తింపు లభించని ఉద్యమాల కు, పోరాటాల కు, విశిష్ట వ్యక్తుల కు శ్రద్ధాంజలి అర్పించారు. అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) ను ప్రారంభించిన అనంతరం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 12th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ India@75 కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు సంబంధించిన కార్యక్రమాల ను ఈ నెల 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
March 11th, 03:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అంటే, ఈ నెల 12న అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు పచ్చజెండా ను చూపనున్నారు. అలాగే ఆయన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) తాలూకు ఆది కార్యకలాపాల ను కూడా ప్రారంభిస్తారు. India@75 ఉత్సవాల కై ఉద్దేశించినటువంటి ఇతర వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సాబర్‌మతీ ఆశ్రమం లో ఉన్న జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 10:30 గంటల కు మొదలయ్యే ఈ కార్యక్రమం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ కూడా పాల్గొననున్నారు.