దమన్ లోని నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు నుదేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

April 25th, 11:23 pm

దమన్ లో నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. ప్రధాన మంత్రి కార్య స్థలాని కి చేరుకొన్న తరువాత నిర్మాణ శ్రమికుల తో మాట్లాడారు. వారితో కలసి ఒక ఛాయాచిత్రాన్ని తీయించుకొన్నారు. ఆయన ‘నయా భారత్ సెల్ఫీ పాయింటు’ ను సైతం చూడడానికి వెళ్లారు.

సిల్వస్సాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, వాటి అంకితం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 25th, 04:50 pm

వేదికపై శ్రీ ప్రఫుల్ పటేల్, ఎంపీలు శ్రీ వినోద్ సోంకర్ మరియు సోదరి కాలాబెన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నిషా భవార్ గారు, రాకేష్ సింగ్ చౌహాన్ గారు, వైద్య రంగానికి చెందిన సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? అంతా బాగుంది మరియు సంతోషంగా ఉంది! పురోగతి సాధిస్తోంది! ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. డామన్, డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీల అభివృద్ధి యాత్రను చూడటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇంత చిన్న ప్రాంతంలో జరుగుతున్న ఆధునిక, సర్వతోముఖాభివృద్ధిని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడే మనకు చూపించిన డాక్యుమెంటరీలో మనం దీనిని చూశాము.

దాద్రా, న‌గ‌ర్ హ‌వేలికి చెందిన సిల్వాసాలో రూ.4850 కోట్ల విలువ గ‌ల ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసి, ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

April 25th, 04:49 pm

దాద్రా, న‌గ‌ర్ హ‌వేలిలోని సిల్వాసాలో రూ.4850 కోట్ల‌కు పైబ‌డిన వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేశారు. వాటిలో సిల్వాసాలో న‌మో వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థను జాతికి అంకితం చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, డ‌మ‌న్ లోని ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల నిర్మాణం; వివిధ రోడ్ల సుంద‌రీక‌ర‌ణ‌, విస్త‌ర‌ణ‌; చేప‌ల మార్కెట్‌, షాపింగ్ కాంప్లెక్స్, నీటి స‌ర‌ఫ‌రా స్కీమ్ సామ‌ర్థ్యం పెంపు వంటి 96 ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశాయి. డ‌య్యూ, సిల్వాసాల్లో పిఎంఏవై అర్బ‌న్ ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల తాళాలు అంద‌చేశారు.

ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి

April 21st, 03:02 pm

24వ తేదీ ఉదయం 11-30కు ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ ఆయన రూ. 19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు. 25వ తేదీ ఉదయం 10-30కు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి వందే భారత్ ఎక్సప్రెస్ కు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ. 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.

బీచ్‌ల అభివృద్ధి.. పరిశుభ్రత దిశగా దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన కీలక ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

April 07th, 11:17 am

దేశంలో బీచ్‌ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 71,000 మందికి నియామక లేఖల పంపిణీ కోసం నిర్వహించిన ఉపాధి మేళాలో ప్రధాని ప్రసంగ తెలుగు పాఠం

November 22nd, 10:31 am

మీకందరికీ అనేక అభినందనలు… ఇవాళ దేశంలోని 45 నగరాల్లో 71,000 మందికిపైగా యువతకు నియామక లేఖలు ప్రదానం చేయబడుతున్నాయి. నేడు వేలాది ఇళ్లలో నవ సౌభాగ్య శకం ప్రారంభమైంది. గతనెలలో ధన్‌తేరస్‌ రోజున కేంద్ర ప్రభుత్వం 75,000 మంది యువతకు నియామక లేఖల ప్రదానం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఈ ‘ఉపాధి సమ్మేళనమే’ నిదర్శనం.

దాదాపు గా 71,000 నియామక పత్రాల ను కొత్త గా ఉద్యోగం లోకిచేర్చుకొన్న వారికి రోజ్ గార్ మేళా లో భాగం గా పంపిణీ చేసిన ప్రధాన మంత్రి

November 22nd, 10:30 am

దాదాపు గా 71,000 నియామక లేఖల ను కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేశారు. ఉద్యోగ కల్పన కు అండగా నిలవడం లో ఒక ఉత్ప్రేరకం గా రోజ్ గార్ మేళా పని చేస్తుందన్న ఆశ తో పాటు యువతీయువకుల కు వారి యొక్క సశక్తీకరణ సాధన లోను, దేశాభివృద్ధి లో వారికి ప్రత్యక్ష ప్రాతినిధ్యాన్ని కల్పించడం లోను ఒక అవకాశాన్ని అందిస్తందన్న ఆశ కూడా ఉంది. ఇంతకు ముందు అక్టోబరు లో, 75వేల నియామక పత్రాల ను సరికొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు రోజ్ గార్ మేళా లో భాగం గా ప్రదానం చేయడమైంది.

గోవాలోని పనాజీలో హర్ ఘర్ జల్ ఉత్సవ్‌లో ప్రధాన మంత్రి వీడియో సందేశం

August 19th, 04:51 pm

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీ , కేంద్ర జల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జీ , గోవా ప్రభుత్వంలోని ఇతర మంత్రులు , ఇతర ప్రముఖులు , మహిళలు మరియు పురుషులు , ఈ రోజు చాలా ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబురాలు మిన్నంటాయి. దేశప్రజలందరికీ , ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుని భక్తులందరికీ శుభాకాంక్షలు. జై శ్రీ కృష్ణ

జల్ జీవన్ మిశన్లో భాగం గా హర్ ఘర్ జల్ ఉత్సవ్ నుఉద్దేశించి వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 19th, 12:12 pm

జల్ జీవన్ మిశన్ లో భాగం గా జరిగిన హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం గోవా లోని పణజీ లో జరిగింది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ తదితరులు ఉన్నారు. మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్బం లో శ్రీకృష్ణ భక్తుల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

PM speaks to CMs of Maharashtra & Gujarat regarding cyclone situation

June 02nd, 07:45 pm

The Prime Minister, Shri Narendra Modi has spoken to Chief Minister of Maharashtra Shri Uddhav Thackeray, Chief Minister of Gujarat Shri Vijay Rupani and Administrator of Daman Diu, Dadra and Nagar Haveli Shri Praful K Patel regarding the cyclone situation. He assured all possible support and assistance from the Centre.

సోషల్ మీడియా కార్నర్ 24 ఫెబ్రవరి 2018

February 24th, 08:14 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

డామన్ & డయ్యూలో ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ ప్రజల జీవితాల్లో గుణాత్మక వ్యత్యాసాన్ని చూపుతాయి: ప్రధాని

February 24th, 02:09 pm

నేడు డామన్ వద్ద బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, పరిశుభ్రత పాటించడానికి, ఆ ప్రాంతాన్ని ఓడిఎఫ్ గా చేసినందుకు ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మత్స్యకారుల సంఘం సంక్షేమం గురించి మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మత్స్యకారుల జీవితాల్లో సానుకూల వ్యత్యాసాన్ని తీసుకొచ్చే నిబద్ధత స్ఫూర్తితో 'నీలం విప్లవం' కు మా పూర్తి మద్దతు ఉంది.

దమన్ & దీవ్ లో రూ.1000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 24th, 02:01 pm

రూ.1000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను ఈ రోజు దమన్ & దీవ్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయా పథకాల లబ్ధిదారులకు ధ్రువపత్రాలను ఆయన ప్రదానం చేశారు. దమన్ కళాశాల మైదానంలో జరిగిన ఒక జన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

రానున్న రెండు రోజుల‌లో రెండు రాష్ట్రాలను మ‌రియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌నున్న‌ ప్ర‌ధాన మంత్రి

February 23rd, 04:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాగల రెండు రోజుల‌లో గుజ‌రాత్ మ‌రియు త‌మిళ‌ నాడు రాష్ట్రాల‌తో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. ద‌మ‌న్ & దివు లోను, ఇంకా పాండిచ్చేరి లోను ప‌ర్య‌టించ‌నున్నారు.