ఈ సంవత్సరం యోగ దినం కార్యక్రమాని కి శ్రీనగర్ లోనిడల్ సరస్సు ఒక మనోజ్ఞ వాతావరణాన్ని సమకూర్చింది: ప్రధాన మంత్రి
June 21st, 02:22 pm
ఈ సంవత్సరం లో యోగ దినం కార్యక్రమం తాలూకు దృశ్యాలను కొన్నింటిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.Yoga is as important, applicable and powerful for the self as it is for society: PM Modi in Srinagar
June 21st, 12:58 pm
PM Modi addressed the citizens of Srinagar at the Dal Lake on the occasion of International Day of Yoga. He highlighted the importance of yoga in becoming an instinct of life for self and society and said that the benefits of yoga can be reaped when it gets associated with daily life and takes a simpler form.2024 వ సంవత్సరం లో అంతర్జాతీయ యోగ దినం నాడు జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో డల్ సరస్సు సమీపం లో యోగ సాధకులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 21st, 11:50 am
ఈ రోజు న అంతర్జాతీయ యోగ దినం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీనగర్ లోని డల్ సరస్సు వద్ద గుమికూడిన పౌరుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.శ్రీనగర్ లోని డల్ సరస్సు దగ్గరయోగ ఔత్సాహికుల తో సెల్ఫీల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
June 21st, 11:44 am
అంతర్జాతీయ యోగ దినం సందర్భం గా జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో డల్ సరోవరానికి సమీపం లో యోగ ఔత్సాహికుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను తీసుకొన్న సెల్ఫీల ను షేర్ చేశారు.The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years: PM in Srinagar
June 20th, 07:00 pm
PM Modi addressed ‘Empowering Youth, Transforming J&K’ programme in Srinagar. “The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years”, the PM said. Pointing out that the women and people from lower income s in the region were deprived of their rights, the PM said that the present government worked towards bringing opportunities and restoring their rights by adopting the mantra of ‘Sabka Saath Sabka Vikas.’‘‘యువతకు సాధికారత.. జమ్ముకశ్మీర్ పరివర్తన’’ పేరిట శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 20th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్‌లోని ‘షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’ (ఎస్‌కెఐసిసి)లో ‘‘యువతకు సాధికారత.. జమ్ముకశ్మీర్ పరివర్తన’’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు (జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మందికి నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఈ కేంద్రపాలిత ప్రాంత యువ విజేతలతో కొద్దిసేపు ముచ్చటించారు.నీటిమీద తేలియాడే ఆర్థిక అక్షరాస్యత సంబంధి ప్రథమ శిబిరాన్ని భారతదేశం లోని డల్ సరస్సులో నిర్వహించినందుకు గాను ఐపిపిబి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
November 05th, 11:49 am
‘నివేశక్ దీదీ’ కార్యక్రమం లో భాగం గా ‘నీటి మీద తేలియాడే ఆర్థిక అక్షరాస్యత సంబంధి ఒకటో శిబిరాన్ని’ భారతదేశం లో గల జమ్ము మరియు కశ్మీర్ లోని శ్రీనగర్ లో నెలకొన్న డల్ సరస్సు లో నిర్వహించినందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరులలోఒకరి ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
October 08th, 10:06 pm
బైసరన్, అరు, కోకర్ నాగ్, అఛ్ బల్, గుల్ మర్గ్, శ్రీనగర్ మరియు డల్ సరస్సు ల యొక్క సుందరత ను ప్రముఖం గా ప్రకటిస్తూ జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరుల లో ఒకరు వ్యక్తం చేసిన ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.