మహారాష్ట్ర లోనిపుణె లో దగ్ డూశేఠ్ మందిరం లో దర్శనం మరియు పూజలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

August 01st, 03:10 pm

‘‘పుణె లో గల శ్రీమంత్ దగ్ డూశేఠ్ హల్ వాయి గణపతి మందిరం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో ధన్యుడి ని అయినట్లు భావించాను. 🙏🏼’’ అని పేర్కొన్నారు.

ఆగస్టు 1న పూణె సందర్శించనున్న ప్రధానమంత్రి.

July 30th, 01:51 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని పూణెని , ఆగస్టు 1న సందర్శిస్తారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి దగదుషేత్ మందిర్ ను దర్శించి, పూజ చేస్తారు. ఉదయం గం 11.45 లకు ప్రధానమంత్రి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం అందుకుంటారు. అనంతరం 12.45 గంటలకు ప్రధానమంత్రి మెట్రోరైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే పలు అభివ్రుద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.