ముంబయిలో జరిగిన అభిజాత్ మరాఠీ భాషా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 05th, 07:05 pm
మహారాష్ట్ర గవర్నర్, శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే జీ, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ జీ, అజిత్ పవార్ జీ, కేంద్ర ప్రభుత్వంలోని నా సహచరులు, తన గాత్రంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన ఆశా తాయ్ జీ., ప్రఖ్యాత నటులు భాయ్ సచిన్ జీ, నామ్‌దేవ్ కాంబ్లీ జీ, సదానంద్ మోరే జీ, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు భాయ్ దీపక్ జీ, మంగళ్ ప్రభాత్ లోధా జీ, ముంబయి బీజేపీ అధ్యక్షులు భాయ్ ఆశిష్ జీ, ఇతర ప్రముఖులు, సోదరులు, సోదరీమణులకు నమస్కారాలు!ముంబయిలో మేటి మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 07:00 pm
మరాఠీ భాషకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రాచీన భాష హోదా కల్పించిందని ప్రధానమంత్రి అన్నారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించి, మహారాష్ట్ర కలను సాకారం చేసినందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముంబయిలో ఇవాళ జరిగిన ‘‘మేటి మరాఠీ భాష’’ కార్యక్రమంలో ప్రధాని మట్లాడుతూ మరాఠీ భాషా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించినట్లు తెలిపిన ప్రధాని... ఆయా భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు తెలిపారు.శ్రీ మిథున్ చక్రవర్తి కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: ప్రధాన మంత్రి అభినందనలు
September 30th, 11:39 am
భారత చలనచిత్ర రంగానికి అందించిన అసమానమైన సేవలకు గాను ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని’ శ్రీ మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు అభినందనలు తెలియజేశారు. శ్రీ మిథున్ చక్రవర్తి సాంస్కృతిక రంగంలో ఓ ప్రముఖుడు; ఆయన బహుముఖ పాత్రపోషణ ప్రతిభ ప్రేక్షకలోకంలో తరాలకు అతీతంగా ప్రశంసలకు పాత్రమైందంటూ శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.69వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందన
October 18th, 05:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ 69వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం పొందిన శ్రీమతి వహీదా రెహ్మాన్‌ను శ్రీ మోదీ ప్రత్యేకంగా అభినందించారు.PM congratulates Asha Parekh ji on being conferred the Dadasaheb Phalke award
September 30th, 11:04 pm
The Prime Minister, Shri Narendra Modi has congratulated Asha Parekh ji on being conferred the Dadasaheb Phalke award.దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న శ్రీ రజినీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
April 01st, 11:35 am
శ్రీ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్న నేపథ్యం లో ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.PM congratulates Shri Shashi Kapoor for being presented the Dadasaheb Phalke Award
May 10th, 08:56 pm