10వ వైబ్రెంట్ గుజరాత్ సదస్సు 2024 సందర్భంగా చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రిని కలిసిన ప్రధానమంత్రి శ్రీ మోదీ
January 10th, 07:09 pm
చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ పీటర్ ఫైలా వైబ్రెంట్ గుజరాత్ సదస్సు 2024లో పాల్గొనేందుకు 2024 జనవరి 9-11 తేదీల మధ్య భారతదేశంలో పర్యటిస్తున్నారు.చెక్ గణతంత్రం ప్రధాని పదవి లో శ్రీ పేత్ర్ ఫియాలా నియామకం జరిగిన సందర్భంలో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
November 28th, 09:11 pm
చెక్ గణతంత్రం ప్రధాని పదవి లో శ్రీ పేత్ర్ ఫియాలా నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.లఖ్ నవూ లో ఫిబ్రవరి 21న ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 20th, 07:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ని రేపు లఖ్‌నవూ లో ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ సురేశ్ ప్రభు, శ్రీ రవి శంకర్ ప్రసాద్, డాక్టర్ హర్ష్ వర్ధన్, శ్రీ వి.కె. సింగ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి నిర్మలా సీతారమణ్, శ్రీమతి స్మృతి ఇరానీ లు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరై, రాష్ట్రం లోకి పెట్టుబడును ఆకర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ సదస్సులకు అధ్యక్షత వహించనున్నారు. శిఖర సమ్మేళనాన్ని ఫిబ్రవరి 21 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనుండగా, ఈ సమ్మేళనం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.