సోషల్ మీడియా కార్నర్డి 19 సెంబర్ 2017

December 19th, 07:19 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ఓఖీ తుఫాను బాధిత ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాన మంత్రి భేటీ; ల‌క్ష‌ద్వీప్‌, త‌మిళ‌ నాడు మరియు కేర‌ళ లలో తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌లలో పురోగ‌తిపై స‌మీక్ష‌

December 19th, 06:51 pm

ల‌క్ష‌ద్వీప్, త‌మిళ‌ నాడు మ‌రియు కేర‌ళ ల‌లో తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సంద‌ర్శించారు. ఓఖీ తుఫాను వ‌ల్ల బాధితులైన మ‌త్స్య‌కారులతో, రైతుల‌తో మరియు ఇత‌ర ప్ర‌జలతో ఆయ‌న భేటీ అయ్యి వారితో సంభాషించారు.

PM to visit cyclone ‘Ockhi’ affected areas of Lakshadweep, Tamil Nadu, and Kerala tomorrow

December 18th, 04:51 pm

PM Narendra Modi will visit Lakshadweep, Tamil Nadu, and Kerala tomorrow. He will review the situation arising in the aftermath of cyclone ‘Ockhi’, and the status of relief operations, at Kavaratti, Kanyakumari, and Thiruvananthapuram. The PM will meet with officials, public representatives, cyclone victims, including fishermen and farmer delegations.

PM Modi addresses Public Meeting in Surat, Gujarat

December 07th, 04:30 pm

Addressing a public meeting in Surat, Prime Minister Narendra Modi hit out at the Congress for their mis-governance in the country for over fifty years. Shri Narendra Modi stated that the BJP’s only agenda was development.

PM monitors situation arising in various parts of the country due to Cyclone Ockhi

December 05th, 11:00 am

Prime Minister Narendra Modi is continuously monitoring the situation arising in various parts of the country due to Cyclone Ockhi. He spoke to the concerned authorities and officials. In a tweet, the PM said that all possible assistance was being provided to those affected.