We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024
November 24th, 08:48 pm
PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 24th, 08:30 pm
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.Your enthusiasm is telling that Odisha is going to create a new history after 25 years: PM Modi in Cuttack
May 20th, 10:56 am
In his second public meeting in Cuttack, the PM criticized the BJD, stating, Odisha is tired of their corruption. They deceive the poor with scams like chit-funds. What has the BJD delivered? Land, sand, coal, and mining mafias thrive under their MLAs and ministers. How can infrastructure, investment, and jobs flourish under such conditions?Even small leaders of BJD have now become millionaires: PM Modi in Dhenkanal
May 20th, 10:00 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”PM Modi addresses mega public rallies in Dhenkanal and Cuttack, Odisha
May 20th, 09:58 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”ఒడిశాలో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 01:00 pm
ఒడిషా గవర్నరు శ్రీ గణేశీ లాల్ గారు, ముఖ్యమంత్రి , నా స్నేహితుడు శ్రీ నవీన్ పట్నాయక్ గారు, నా మంత్రివర్గ సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, బిశ్వేశ్వర్ తుడు గారు, ఇతర ప్రముఖులందరూ, పశ్చిమ బెంగాల్, ఒడిషాకు చెందిన నా సోదర సోదరీమణులు!ఒడిశాలో రూ. 8000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు
May 18th, 12:30 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశాలో రూ.8000 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించటం, పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి శంకుస్థాపన, ఒడిశాలో రైల్ నెట్ వర్క్ 100% విద్యుదీకరణని జాతికి అంకితం చేయటం అంగుల్ -సుకినాడ మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మనోహర్ పూర్- రూర్కెలా-జర్సుగూడ – జంగా మధ్య కొత్త మార్గం, బిచ్చుపల్లి-ఝర్తర్భా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ఉన్నాయి.కటక్‌లో ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయ, నివాస సముదాయాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
November 11th, 05:01 pm
ఒడిశా ముఖ్యమంత్రి, మా సీనియర్ మిత్రుడు, శ్రీమాన్ నవీన్ పట్నాయక్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, ఒడిశా ముద్దుబిడ్డ, కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీమాన్ ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇన్కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు గౌరవనీయులైన జస్టిస్ పీపీ భట్ జీ, ఒడిశా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యక్రమానికి హాజరైన మహానుభావులు, మిత్రులారా,India has Moved from Tax-Terrorism to Tax-Transparency: Prime Minister
November 11th, 05:00 pm
Prime Minister Shri Narendra Modi inaugurated Office-cum-Residential Complex of Cuttack Bench of Income Tax Appellate Tribunal through video conference today. Speaking on the occasion, the Prime Minister said this bench would now provide modern facilities not only to Odisha, but to millions of taxpayers of Eastern and North Eastern India and help in disposing off all the pending cases in this region.ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ కటక్ బెంచ్ ఆఫీసు, రెసిడెన్షియల్ కాంప్లెక్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
November 09th, 08:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కటక్‌లో ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఆఫీసు, రెసిడెన్షియల్ కాంప్లెక్సు అత్యాధునిక భవన సముదాయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 11 వ తేదీ సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోత్సవం చేయనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ఒడిషా ముఖ్యమంత్రి, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐటిఎటిపై ఈ కాఫీ టేబుల్‌బుక్‌ను విడుదల చేస్తారు.Khelo India Games have become extremely popular among youth: PM Modi
February 22nd, 06:12 pm
PM Modi today launched the Khelo India University Games in Bhubaneswar via video conferencing. Addressing the programme, PM Modi advised the young participants to not only compete with others but also themselves, which will help them better their own records. The PM also noted that since the beginning of Khelo India Games in 2018, the event has become extremely popular among the youth.ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 22nd, 06:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా లో తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఈ రోజు న వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, నేడు ఒక టూర్నామెంట్ కేవలం ఆరంభం అవడమే కాదు భారతదేశం లోని క్రీడా ఉద్యమం యొక్క తదుపరి దశ కూడా ఆరంభం అవుతున్నది అని స్పష్టం చేశారు. ఇక్కడ మీరు మరొకరి తో పోటీ పడడం ఒక్కటే కాదు, స్వయం గా మీ తో సైతం పోటీ పడుతున్నారు అని ఆయన అన్నారు.మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:16 pm
ఎన్‌డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:15 pm
ఎన్‌డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.