‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 10th, 01:38 pm
జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు అనగా సెప్టెంబర్ 11 న శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.ఎన్ఇపి 2020పై గవర్నర్ల సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
September 07th, 11:20 am
గౌరవ రాష్ట్రపతి, నా కేబినెట్ సహచరులు శ్రీ రమేశ్ నిశాంక్ జీ, సంజయ్ ధోత్రే జీ, గౌరవ గవర్నర్లు, లెఫ్టనెంట్ గవర్నర్లు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కస్తూరి రంగన్ జీ, ఆయన బృందం, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, ఈ సమావేశంలో భాగం పంచుకుంటున్న సోదర సోదరీమణులారాజాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 07th, 11:19 am
జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి భారతదేశ రాష్ట్రపతి తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కూడా హాజరయ్యారు.Be confident about your preparation: PM Modi to students appearing for exams
January 20th, 10:36 am
PM Modi interacted with students as part of Pariksha Pe Charcha. He answered several questions from students across the country on how to reduce examination stress. The PM discussed subjects like importance of technology in education, dealing with the expectations of teachers and parents, future career options & more.“పరీక్షాపే చర్చా 3.0” లో భాగం గా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
January 20th, 10:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “పరీక్షా పే చర్చా 3.0”లో భాగం గా విద్యార్థుల తో న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరాస్టేడియమ్ లో ఈ రోజు న సంభాషించారు. ఈ కార్యక్రమంలో 50 మంది దివ్యాంగ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 90 నిమిషాల కు పైగా సాగిన ఈ ముఖాముఖి కార్యక్రమం లో విద్యార్థులు వారికి ముఖ్యమైనటువంటి వేరు వేరు అంశాల పై ప్రధాన మంత్రి యొక్కమార్గదర్శకత్వాన్ని పొందగోరారు. ఈ సంవత్సరం కూడా దేశం లోని అన్ని ప్రాంతాల కు చెందిన విద్యార్థుల తో పాటు విదేశాల లో ఉంటున్న భారతీయ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమం లో పాలు పంచుకొన్నారు.PM Narendra Modi declines from being featured in textbooks, urges inclusion of other stalwarts to encourage young minds
May 30th, 02:08 pm
PM Narendra Modi declines from being featured in textbooks, urges inclusion of other stalwarts to encourage young minds