PM Modi Chairs CSIR Society Meeting
October 15th, 06:30 pm
Prime Minister Shri Narendra Modi, who is President of the Council of Scientific and Industrial Research (CSIR) chaired the meeting of CSIR Society at 7, Lok Kalyan Marg earlier today.సిఎస్ఐఆర్ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 04th, 10:28 am
ఏ దేశంలోనైనా సైన్స్ అండ్ టెక్నాలజీ తన పరిశ్రమ, మార్కెట్, సమన్వయం, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అంతర్గత వ్యవస్థతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నంతవరకు అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో, సైన్స్, సమాజం మరియు పరిశ్రమల యొక్క ఒకే వ్యవస్థను నిర్వహించడానికి CSIR ఒక సంస్థాగత వ్యవస్థగా పనిచేస్తోంది. మా సంస్థ దేశానికి చాలా ప్రతిభను ఇచ్చింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఈ సంస్థకు శాంతిస్వరూప్ భట్నాగర్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా, మరియు ఈ కారణంగా, ఒక సంస్థ యొక్క వారసత్వం చాలా గొప్పగా ఉన్నప్పుడు, భవిష్యత్తుపై వారి బాధ్యత కూడా అంతే పెరుగుతుందని నేను నొక్కిచెప్పాను. ఈ రోజు కూడా, నేను, దేశం, మానవాళికి కూడా మీ నుండి అధిక అంచనాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల నుండి, సాంకేతిక నిపుణుల నుండి చాలా అంచనాలు ఉన్నాయి.సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
June 04th, 10:27 am
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు.జూన్ 4న సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి
June 03rd, 09:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 జూన్ 4న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భం లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొననున్నారు.న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మెట్రాలజీ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ మూల పాఠం
January 04th, 11:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.జాతీయ తూనికలు కొలతల సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి
January 04th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సిఎస్ఐఆర్ స్థాపక దినోత్సవం నాడు సిఎస్ఐఆర్ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 26th, 02:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) స్థాపక దినోత్సవం నాడు సిఎస్ఐఆర్ సిబ్బంది కి అభినందనలు తెలిపారు.PM interacts with AYUSH practitioners
March 28th, 01:22 pm
Prime Minister Shri Narendra Modi today interacted with AYUSH sector practitioners via video conference.సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
February 14th, 08:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించారు.