సిఆర్ పిఎఫ్ సిబ్బందికి వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 27th, 10:07 am
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) సిబ్బంది అందరికీ వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వారి అచంచల అంకిత భావం, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిరంతర సేవలు నిజంగా ప్రశంసనీయమైనవిగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.PM Modi addresses public meetings in Madhya Pradesh’s Satna, Chhatarpur & Neemuch
November 09th, 11:00 am
The political landscape in Madhya Pradesh is buzzing as Prime Minister Narendra Modi takes centre-stage with his numerous campaign rallies ahead of the assembly election. Today, the PM addressed huge public gatherings in Satna, Chhatarpur & Neemuch. PM Modi said, “Your one vote has done such wonders that the courage of the country’s enemies has shattered. Your one vote is going to form the BJP government here again. Your one vote will strengthen Modi in Delhi.”ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 29th, 02:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి 51 ,000 కు పైగా నియామక లేఖల ను- రోజ్ గార్ మేళా లో భాగం గా- ఆగస్టు 28 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
August 27th, 07:08 pm
ఉద్యోగాల లో నూతనం గా నియమింపబడిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 28 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
July 27th, 06:20 pm
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సాహసులైన జవాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశభద్రతపై వారి అచంచల నిబద్ధత ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.సీఆర్పీఎఫ్ 84వ ఆవిర్భావ దినోత్సవ కవాతుపై ప్రధానమంత్రి ప్రశంస
March 26th, 10:24 am
సిఆర్పిఎఫ్ 84వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లోగల ‘సిఆర్పిఎఫ్’ శిబిరంలో సిబ్బంది కవాతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జవాన్లు ఎంతో శక్తిమంతంగా, ఆకట్టుకునే రీతిలో కవాతు నిర్వహించారని ఆయన అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో తొలిసారి ఈ ఆవిర్భావ దినోత్సవ వవాతు నిర్వహించారు.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్పీఎఫ్లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.సీఆర్పీఎఫ్ తోటల పెంపకం కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రశంస
October 29th, 10:30 pm
సీఆర్పీఎఫ్ సిబ్బంది తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశ్వనాథ క్షేత్రం, జ్ఞానవాపి భద్రత కోసం నియమితులైన సీఆర్పీఎఫ్ బృందం 75,000 మొక్కలు నాటడం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తుంద ప్రధాని పేర్కొన్నారు.సిఆర్ పిఎఫ్ సిబ్బంది కి స్థాపక దినం శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
July 27th, 09:02 am
సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ దళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.దేవ్‌ఘర్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారితో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
April 13th, 08:01 pm
హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, ఎంపీ శ్రీ నిషికాంత్ దూబే గారు, హోం శాఖ కార్యదర్శి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, జార్ఖండ్ డిజిపి, డి.జి.ఎన్.డి.ఆర్.ఎఫ్, డిజి ఐటిబిపి, స్థానిక పరిపాలన సహచరులు, మాతో అనుబంధం ఉన్న వీర జవాన్లందరూ, కమాండోలు, పోలీసు సిబ్బంది, ఇతర సహచరులు..దేవ్‌గఢ్ రక్షణ చర్యల్లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి మోదీ సంభాషణ
April 13th, 08:00 pm
దేవ్‌గఢ్ వద్ద కేబుల్ కార్ దుర్ఘటనకు సంబంధించి రక్షణ, సహాయ చర్యల్లో పాల్గొన్న భారత వాయుసేన, సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం (ఎన్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ పోలీస్ (ఐటీబీపీ), స్థానిక పాలన యంత్రాంగం, పౌర సమాజ సిబ్బందితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా, పార్లమెంటు సభ్యుడు శ్రీ నిషికాంత్ దూబే, హోంశాఖ కార్యదర్శి, సైన్యం/వాయుసేన అధిపతులు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.Parivarvadi groups looted poor's ration, BJP ended their game: PM Modi in Barabanki
February 23rd, 12:44 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”PM Modi campaigns in Uttar Pradesh’s Barabanki and Kaushambi
February 23rd, 12:40 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri
April 10th, 12:31 pm
Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.ఒక పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని ఇప్పటి నుండీ మీరు ఆలోచిస్తూ ఉంటే గనక ఒక భారతీయ జాతి కి చెందిన శునకాన్ని ఇంటికి తెచ్చుకోండి అంటూ ‘మన్ కీ బాత్’ లో సూచన చేసిన ప్రధాన మంత్రి
August 30th, 04:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా ఈ రోజు న చేసిన తాజా ప్రసంగం లో, సైనిక దళం ప్రధానాధికారి ‘ కమెండేశన్ కార్డ్స్ ’ బహుమానాన్ని సంపాదించిన భారత సైన్యాని కి చెందిన శునకాలు సోఫీ ని గురించి, ఇంకా విదా ను గురించి మాట్లాడారు.ఆటలు ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా బొమ్మల రంగానికి ప్రధాని మోదీ స్వావలంబన ప్రోత్సాహం
August 30th, 11:00 am
మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.PM greets CRPF personnel on 82nd Raising Day
July 27th, 10:13 am
The Prime Minister, Shri Narendra Modi, has greeted the CRPF personnel on the 82nd Raising Day.PM salutes CRPF personnel, on its Valour Day today
April 09th, 04:49 pm
The courage of CRPF is widely known. On CRPF Valour Day today, I salute this brave force and remember the bravery of our CRPF personnel in Gujarat’s Sardar Patel Post in 1965. The sacrifices of the brave martyrs will never be forgotten. — PM Narendra Modi