పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.

August 12th, 10:21 am

జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది. ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.

అవినీతి నిరోధంపై జి-20 సచివులస్థాయి భేటీలో ప్రధాని ప్రసంగం

August 12th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అవినీతి నిరోధంపై కోల్‌కతాలో నిర్వహించిన జి-20 సచివుల స్థాయి సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా నోబెల్‌ పురస్కార గ్రహీత అయిన గురుదేవుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌ నగరం కోల్‌కతా వచ్చిన ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. అవినీతి నిరోధంపై జి-20 సచివుల స్థాయి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఠాగూర్ రచనలను ప్రస్తావిస్తూ- ఎవరికైనా దురాశ తగదని, అది సత్యాన్వేషణకు అడ్డుగోడగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘మా గృథా’.. అంటే- దురాశకు తావుండరాదు’ అన్న ప్రాచీన భారతీయ ఉపనిషత్తు ఉద్బోధను ప్రధాని ఉటంకించారు.

సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 03rd, 03:50 pm

దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.

న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

April 03rd, 12:00 pm

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.

Institutions acting against the corrupt and corruption have no need to be defensive: PM Modi

November 03rd, 01:29 pm

PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.

PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi

November 03rd, 01:18 pm

PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.

‘ప్ర‌గ‌తి’ 32వ ముఖాముఖి స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

January 22nd, 05:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020వ సంవ‌త్స‌రం లో ఈ రోజు న జ‌రిగిన మొదటి ‘ప్రగతి’ స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి స‌మావేశం ఇది.

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

May 24th, 05:28 pm

ప్రగతి సమావేశంలో, తపాలా సేవలు మరియు ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రధాని మోదీ సమీక్షించారు. రైల్వే, రహదారులు, విద్యుత్ రంగాలలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధాని సమీక్షించారు. నేరాలు మరియు నేరస్తుల ట్రాకింగ్ నెట్వర్క్ మరియు వ్యవస్థను కూడా ప్రధాని సమీక్షించారు.