ఎగుమతిదారులు, బ్యాంకులకు మద్దతనిచ్చేందుకు రాగ 5 సంవత్సరాలలో ఇసిజిసి లిమిటెడ్‌లో 4,400 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
September 29th, 04:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎగుమతుల రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు ఇసిజిసి లిమిటెడ్ ( పూర్వపు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కు ఐదు సంవత్సరాల కాలంలో రూ 4,400 కోట్ల రూపాయలను 2021-22,2025-26 ఆర్ధిక సంవత్సర కాలానికి పెట్టుబడి సమకూర్చేందుకు ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన పెట్టుబడిని ఇసిజిసి లిస్టింగ్ ప్రక్రియతో అనుసంధానం చేస్తూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరరరింగ్ ద్వారా సమకూర్చనుంది. ఇది మరిన్ని ఎగుమతులకు మద్దతు నిచ్చేందుకు అండర్ రైటింగ్ సామర్ధ్యాన్ని పెంచనుంది.ప్రభుత్వ & ప్రైవేటు రంగాలకు 3 ఐలు- ఇన్సెంటివ్స్, ఇమాజినేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ విజయ మంత్రాలు: ప్రధాని
April 09th, 09:57 pm
ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్ భవన్లోని సిపిఎస్ఈ కాన్క్లేవ్ వద్ద సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఈ) సీనియర్ అధికారులను, అగ్ర మంత్రిత్వ శాఖ అధికారులనుద్దేశించి ప్రసంగించారు.సిపిఎస్ఇ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 09th, 07:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సిపిఎస్ఇ సమావేశంలో పాలుపంచుకొన్నారు.সোসিয়েল মিদিয়াগী মফম 9 এপ্রিল , 2018
April 09th, 07:38 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!విజ్ఞాన్ భవన్ లో రేపు సిపిఎస్ఇ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
April 08th, 03:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 ఏప్రిల్ 9 వ తేదీన న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న సిపిఎస్ఇ రహస్య సభ లో పాలుపంచుకోనున్నారు.