India is not a follower but a first mover: PM Modi in Bengaluru

April 20th, 04:00 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.

PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka

April 20th, 03:45 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.

UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi

February 12th, 01:30 pm

PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.

మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 12th, 01:00 pm

శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.

జి.20 డిజిటల్‌ ఎకానమీ మంత్రుల సమావేశం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశం.

August 19th, 11:05 am

నమ్మ బెంగళూరు కు నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ నగరం, శాస్త్ర సాంకేతిక రంగానికి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ ప్రేరణకు నిలయం. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడానికి బెంగళూరు ను మించిన ప్రదేశం మరోకటి లేదు.

జి-20 డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

August 19th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన జి-20 కూటమి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా సమావేశానికి హాజరైన ప్రముఖులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ- విజ్ఞానం, సాంకేతికత, వ్యవస్థాపన స్ఫూర్తికి పుట్టినిల్లు వంటి బెంగళూరు నగరం ప్రాశస్త్యాన్ని కొనియాడారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

జి-20 ఆరోగ్య శాఖమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశంపాఠం

August 18th, 02:15 pm

భారతదేశం లోని 1.4 బిలియన్ ప్రజల తరుఫున మీకు భారతదేశం లోకి మరియు నా యొక్క స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోకి ఎంతో ఆప్యాయం గా నేను ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు గా మీకు స్వాగతం పలుకుతున్న వారిలో 2.4 మిలియన్ మంది డాక్టర్ లు, 3.5 మిలియన్ మంది నర్సు లు, 1.3 మిలియన్ మంది పారామెడిక్స్, 1.6 మిలియన్ మంది ఫార్మాసిస్టు లు మరియు భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం లో పాలుపంచుకొంటున్న మిలియన్ ల కొద్దీ ఇతరులు కూడా ఉన్నారు.

జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

August 18th, 01:52 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన జి-20 కూటమి ఆరోగ్య మంత్రుల సమావేశాన్నుద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా భారత ఆరోగ్య సంరక్షణ రంగంలోని 21 లక్షల మంది డాక్ట‌ర్లు, 35 లక్షల మంది నర్సులు, 1.3 లక్షల మంది పాక్షికవైద్య నిపుణులు, 16 లక్షల మంది ఫార్మాసిస్టులతోపాటు లక్షలాది ఇతరత్రా సిబ్బంది తరఫున కూటమి దేశాల ప్రతినిధులు, ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై జాతిపిత దృక్పథాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గాంధీజీ ఆరోగ్యాన్ని చాలా ముఖ్యమైన అంశంగా భావించారని, దీనిపై ‘కీ టు హెల్త్’ పేరిట పుస్తకం రాశారని ప్రధాని గుర్తుచేశారు. మనోశరీరాల సమతూకమే ఆరోగ్యమని, జీవితానికి పునాది అటువంటి ఆరోగ్యమేనని ఆయన అన్నారు.

బిల్ గేట్స్ తో ప్రధాని భేటీ

March 04th, 12:10 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఒక ట్వీట్ చేస్తూ, ఇటీవలి తన భారత పర్యటన మీద ఒక నోట్ జోడించగా ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు:

Today positive effect of policies and decisions of the government is visible where it is needed the most: PM Modi

February 28th, 10:05 am

The Prime Minister, Shri Narendra Modi, addressed a Post Budget Webinar on the subject of ‘Ease of Living using Technology’. It is the fifth of a series of 12 post-budget webinars organized by the government to seek ideas and suggestions for the effective implementation of the initiatives announced in the Union Budget 2023.

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ‘జీవించడం లో సౌలభ్యాన్ని సాధించడం’ అనే అంశం పై ఏర్పాటైనబడ్జెటు అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 28th, 10:00 am

‘సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ జీవించడం లో సౌలభ్యాన్నిసాధించుకోవడం’ అనే అంశం పై జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ అయిదో వెబినార్ గా ఉంది.

Constructive criticism is vital for a strong democracy: PM Modi in Lok Sabha

February 08th, 04:00 pm

PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Lok Sabha. The PM noted that challenges might arise but with the determination of 140 crore Indians, the nation can overcome all the obstacles that come our way. He said that the handling of the country during once-in-a-century calamity and war has filled every Indian with confidence. Even in such a time of turmoil, India has emerged as the 5th largest economy in the world.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని లోక్ సభలో సమాధానం

February 08th, 03:50 pm

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు లోక్ సభలో సమాధానమిచ్చారు. గౌరవ రాష్ట్రపతి తన దార్శనిక ప్రసంగంతో దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. ఆమె ప్రసంగం నారీశక్తికి స్ఫూర్తిదాయకమైందని, భారతదేశ గిరిజన సమూహానికి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళలో గర్వాన్ని నింపిందన్నారు. సంకల్ప సే సిద్ధి నినాదానికి ఒక బయట చూపారని ప్రధాని అభిప్రాయపడ్డారు.

కేరళ ప్రజలు ఇప్పుడు బీజేపీని కొత్త ఆశగా చూస్తున్నారు: ప్రధాని మోదీ

September 01st, 04:31 pm

ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.

కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

September 01st, 04:30 pm

ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

July 04th, 10:57 pm

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

గాంధీనగ‌ర్ లో డిజిట‌ల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

July 04th, 04:40 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “న‌వ‌భార‌త సాంకేతిక ద‌శాబ్ది (టెకేడ్‌) ఉత్ప్రేర‌క శ‌క్తి” అనే థీమ్ తో నిర్వ‌హిస్తున్న డిజిట‌ల్ ఇండియా వారోత్స‌వం 2022ని గాంధీన‌గ‌ర్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టెక్నాల‌జీని మ‌రింత‌గా అందుబాటులోకి తేవ‌డం, జీవ‌న సౌల‌భ్యం కోసం సేవ‌ల ల‌భ్య‌త‌ను ప్ర‌క్షాళ‌నం చేయ‌డం, స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజితం చేయ‌డం ల‌క్ష్యంగా చేప‌ట్టిన ప‌లు డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్ట‌ప్ (సి2ఎస్‌) కార్య‌క్ర‌మం కింద మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చిన 30 సంస్థ‌ల సంఘ‌ట‌న ఆవిర్భావాన్ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర‌భాయి ప‌టేల్‌, కేంద్ర మంత్రులు శ్రీ‌ అశ్వినీ వైష్ణ‌వ్‌, శ్రీ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్, రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, స్టార్ట‌ప్ లు, ఇత‌ర భాగ‌స్వామ్య వ‌ర్గాల స‌భ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

జులై 4వ తేదీ నాడు భీమవరం మరియు గాంధీనగర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి

July 01st, 12:16 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 4వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం ను మరియు గుజరాత్ లోని గాంధీనగర్ ను సందర్శించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి భీమవరం లో ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. దీని తరువాత సాయంత్రం సుమారు 4:30 గంటల కు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభిస్తారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం

January 17th, 08:31 pm

130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.

PM Modi's remarks at World Economic Forum, Davos 2022

January 17th, 08:30 pm

PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.