కోవిడ్-19 పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
July 13th, 03:53 pm
మీ అందరికీ నమస్కారం! మొదటగా, కొన్ని కొత్త బాధ్యతలు తీసుకున్న వ్యక్తులను పరిచయం చేస్తాను, ఇది మీకు కూడా మంచిది. శ్రీ మన్ సుఖ్ భాయ్ మాండవియా, ఇప్పుడే మా కొత్త ఆరోగ్య మంత్రి అయ్యారు, డాక్టర్ భారతి పవార్ గారు కూడా ఆయనతో ఎంఓఎస్ గా కూర్చున్నారు. ఆమె మా ఆరోగ్య శాఖలో ఎంఓఎస్ గా పనిచేస్తోంది. మీతో నిమగ్నం కావడం రెగ్యులర్ గా ఉండబోయే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు; వారు డోనర్ మంత్రిత్వ శాఖ కొత్త మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు ఎం.ఒ.ఎస్. ఆయనతో శ్రీ బి.ఎల్. వర్మ గారు కూర్చున్నారు.ఈ పరిచయం మీకు కూడా అవసరమే కదా.కోవిడ్-19 స్థితి పై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 13th, 01:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్-19 స్థితి ని గురించి ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో నాగాలాండ్, త్రిపుర, సిక్కిమ్, మేఘాలయ, మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్ ముఖ్యమంత్రుల తో పాటు అసమ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి ని సంబాళించడం లో సకాలం లో చర్యలు తీసుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు గాను ఆయన ను వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రుల కు తోడు హోం శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) శాఖ మంత్రుల తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు.దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
July 09th, 01:10 pm
దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
February 16th, 02:45 pm
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 16th, 11:24 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.మహారాజా సుహేల్ దేవ్ స్మారకాని కి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 11:23 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.2% Interest Subvention approved on prompt repayment of Shishu Loans under Pradhan Mantri MUDRA Yojana for a period of 12 months
June 24th, 04:02 pm
Union Cabinet chaired by PM Narendra Modi approved a scheme for interest subvention of 2% for a period of 12 months, to all Shishu loan accounts under Pradhan Mantri Mudra Yojana (PMMY) to eligible borrowers. The scheme will help small businesses brace the disruption caused due to COVID-19.