విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 12th, 08:58 pm
కోవిడ్ మహమ్మారి జన జీవనాల కు, సరఫరా వ్యవస్థల కు అంతరాయాలను కలిగిస్తూనే ఉంది; సముదాయాల ప్రతిఘాతుకత్వాని కి అది పరీక్షలు పెడుతూనే ఉంది. భారతదేశం లో మేం మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రజల ను కేంద్ర స్థానం లో ఉంచిన వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మేం మా వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెటు కు ఇదివరకు ఎన్నడూ చేయనంత అధిక కేటాయింపు ను చేశాం.