Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha
September 20th, 11:45 am
PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.మహారాష్ట్ర, వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 11:30 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాలను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు.అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.I guarantee that in next few years, we will make India third largest economy in the world: PM Modi
March 05th, 12:00 pm
Addressing a massive crowd in Telangana’s Sangareddy, Prime Minister Narendra Modi said, “I had told you that together we will take India to new heights worldwide. Today, you can see how India is touching new heights, becoming a ray of hope globally. I had told you that India will write a new chapter in economic development. This promise has also been fulfilled - this is Modi Ki Guarantee.”PM Modi addresses a public meeting in Sangareddy, Telangana
March 05th, 11:45 am
Addressing a massive crowd in Telangana’s Sangareddy, Prime Minister Narendra Modi said, “I had told you that together we will take India to new heights worldwide. Today, you can see how India is touching new heights, becoming a ray of hope globally. I had told you that India will write a new chapter in economic development. This promise has also been fulfilled - this is Modi Ki Guarantee.”టెక్స్‌టైల్స్ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్ వ్యాపారంలో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.
September 08th, 02:49 pm
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్ అపెరల్, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్,ఆర్‌ఓడిటిఈపి మరియు ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్ అబద్ధాలు, వదంతులు వ్యాప్తిచేస్తుంది: ప్రధాని మోదీ
July 11th, 02:21 pm
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రైతుల సంక్షేమం గురించి ఆలోచించని వారిగా విమర్శించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుందని ఆయన ఆరోపించారు.పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని మోదీ ఉపన్యాసం
July 11th, 02:20 pm
పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో దాడి చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.2018-19 సీజన్లో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పి పెంపుకు క్యాబినెట్ ఆమోదం
July 04th, 02:40 pm
2018-19 సీజన్లో అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పిలు) పెంచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఇది రైతుల ఆదాయం పెరగడానికి సహాయపడుతుంది.Modern, Progressive and Developed Karnataka is the BJP’s Vision: PM Modi
May 05th, 12:15 pm
Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ
February 27th, 05:01 pm
కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ
February 27th, 05:00 pm
కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.మాకు అభివృద్ధి చేయడం అంటే ఎన్నికలు గెలిచేందుకు కాదు కాని ప్రజలకు సేవచేయడం: ప్రధాని మోదీ
November 29th, 11:20 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని మొర్బి, ప్రాచి, పాలిటానా మరియు నవ్సరీలలో బహిరంగ సభలలో ప్రసంగించారు. అవినీతి మరియు వంశావళి రాజకీయాల్లో భారీగా మునిగిపోయిందని కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించేందుకు గుజరాత్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపిన అసహనాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.టెక్స్టైల్స్ ఇండియా 2017 ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
June 30th, 02:30 pm
ప్రపంచపు వస్త్ర ప్రదర్శన- టెక్స్టైల్స్ ఇండియా 2017 ఎగ్జిబిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచ వేదికపై భారతదేశపు వస్త్రాలు భారతదేశపు సామర్థ్యాలను ప్రదర్శించాయని అన్నారు. వస్త్ర రంగం గణనీయమైన ఉపాధి అవకాశాలు కల్పించిందని శ్రీ మోదీ అన్నారు, వ్యవసాయం తర్వాత ఇది రెండో అతిపెద్ద ఉద్యోగకల్పకంగా వుంది.సోషల్ మీడియా కార్నర్ - 20 మే
May 20th, 07:57 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ - 16 మే
May 16th, 07:33 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!