గుజరాత్‌లో 11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 06:40 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌జీ, రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌జీ, పార్లమెంటులో నా సహచరుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చైర్మన్ సి. ఆర్.పాటిల్జీ, గుజరాత్ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీజీ, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్, శ్రీ నరహరి అమీన్ మరియు అహ్మదాబాద్ మేయర్ భాయ్ శ్రీ కితిత్ కుమార్ పర్మార్జీ, ఇతర ప్రముఖులు మరియు గుజరాత్ నలుమూలల నుండి వచ్చిన నా యువ స్నేహితులు !11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
March 12th, 06:30 pm
అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 24th, 11:30 am
ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.ఆత్మనిర్భర్ భారత్-‘స్వయంపూర్ణ గోవా కార్యక్రమం’ లబ్ధిదారులు.. భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
October 23rd, 11:01 am
మార్పు ఎలా వస్తుందో, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు, ప్రజల కృషి వచ్చినప్పుడు విశ్వాసం ఎలా వస్తుందో, స్వయం పూర్ణ గోవా లబ్ధిదారులతో చర్చల మధ్య మనమందరం అనుభవించాము. ఈ అర్థవంతమైన పరివర్తన కోసం గోవాకు మార్గనిర్దేశం చేసిన ప్రముఖ మరియు శక్తివంతమైన ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా ఉత్తమ సహచరుడు శ్రీ మనోహర్ అజాగోంకర్ జీ, డిప్యూటీ సిఎం, గోవా, శ్రీ చంద్రకాంత్ కేవేకర్ జీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర మంత్రులు, సభ్యులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, పంచాయితీ సభ్యులు, ఇతర ప్రతినిధులు మరియు నా ప్రియమైన గోవా సోదరులు మరియు సోదరీమణులు!!ఆత్మనిర్భర్ భారత్-‘స్వయంపూర్ణ గోవా కార్యక్రమం’ లబ్ధిదారులు.. భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషణ
October 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా’ కార్యక్రమం లబ్ధిదారులు, భాగస్వాములతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా గోవా అండర్ సెక్రటరీ శ్రీమతి ఇషా సావంత్‌తో ప్రధాని ముచ్చటిస్తూ- ‘స్వయంపూర్ణ మిత్ర’గా పనిచేయడంలో ఆమె అనుభవాలను పంచుకోవాల్సిదిగా కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ- ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు, సమస్యలకు పరిష్కారాలు వారి ముంగిటనే లభిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఏకగవాక్ష సేవాకేంద్రాలు ఎంతో సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించారు.దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి –పూర్తి పాఠం
October 22nd, 10:02 am
దీనిని భారతదేశ సందర్భంలో చూస్తే, ఒకవైపు మన దేశం విధిని నిర్వర్తించిందని, మరోవైపు అది గొప్ప విజయాన్ని సాధించింది. నిన్న అక్టోబర్ 21న భారత్ 1 బిలియన్, అంటే 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను కష్టమైన, కానీ అసాధారణ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం వెనుక 130 కోట్ల మంది దేశస్థుల కర్తవ్యం ఉంది, కాబట్టి ఈ విజయం భారతదేశ విజయం, ప్రతి దేశస్థుడి విజయం. ఇందుకు దేశప్రజలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో 100 కోట్ల వ సంఖ్య ను చేరుకొన్న సందర్భంలో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 22nd, 10:00 am
వంద కోట్ల వ టీకా మందు ను ఇప్పించడాన్ని సాధించిన సందర్భం లో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.ప్రజలకు టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించినసందర్భం లో డాక్టర్ లకు, నర్సుల కు కృతజ్ఞత ను తెలిపిన ప్రధాన మంత్రి
October 21st, 11:59 am
ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో డాక్టర్ల కు, నర్సుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 12th, 11:09 am
మీ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు! ఈ కార్యక్రమంలో నాతో పాటు దేశ హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ కుమార్ మిశ్రా గారు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు, గౌరవనీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్, గౌరవనీయులైన సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులు, సభ్యులు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సమాజంతో సంబంధం ఉన్న సహచరులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా!జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపన దిన కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి
October 12th, 11:08 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సి) 28వ స్థాపక దిన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.గోవాకు చెందిన హెచ్ సిడబ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 18th, 10:31 am
నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్రజాదరణ గల గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి సహచరుడు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కరోనా పోరాట యోధులు, సోదరసోదరీమణులారా!గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 18th, 10:30 am
గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.గోవా లోని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తోను సెప్టెంబర్ 18న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
September 17th, 04:42 pm
కోవిడ్ టీకా మందు ఒకటో డోసు ను గోవా లో వయోజనులు అందరికీ ఇప్పించడం పూర్తి అయిన సందర్భం లో, కోవిడ్ టీకా లబ్ధిదారుల తోను, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 18న ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 09:45 am
కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
June 18th, 09:43 am
దేశవ్యాప్తంగాగల కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.