ఎయిర్ ఇండియా దాని 5 అనుబంధ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపిన కాబినెట్

June 28th, 08:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఎయిర్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలలో ఐదింటిలో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అనుమతినిచ్చింది.