బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:36 pm
సెంబర్ 1న యూఏఈలో జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షావ్కత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.మాల్దీవుల అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:35 pm
యూఏఈ లో డిసెంబర్ 1న జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా మాల్దీవుల రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి భేటీ
December 01st, 09:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిస్టర్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1న దుబాయ్‌లో జరిగే కాప్ 28 సమ్మిట్ సందర్భంగా ఈ భేటీ జరిగింది.కాప్-28లో వాతావరణ ఆర్థిక పరివర్తనపై అధ్యక్ష స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
December 01st, 08:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘యుఎఇ’లోని దుబాయ్ లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ‘వాతావరణ ఆర్థిక పరివర్తన’పై అధ్యక్షస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వర్ధమాన దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం మరింత అధికంగా, సులభంగా, అందుబాటులో ఉండేవిధంగా చూడటంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సమావేశం
December 01st, 08:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘దుబాయ్’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.కాప్-28లో పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ కార్యక్రమానికి భారత్-స్వీడన్ సహాధ్యక్షత
December 01st, 08:29 pm
దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.కాప్-28లో ప్రపంచ హరిత ప్రోత్సహక కార్యక్రమంపై యుఎఇ-భారత్ సహాధ్యక్షత
December 01st, 08:28 pm
దుబాయ్‌లో 2023 డిసెంబరు 1న కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘ప్రపంచ హరిత ప్రోత్సాహక కార్యక్రమం’పై ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. స్వీడన్ ప్రధాన మంత్రి గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్, మొజాంబిక్ అధ్యక్షుడు మాననీయ ఫిలిప్ న్యుసి, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మిషెల్ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని దేశాలకూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.‘ట్రాన్స్‌ఫార్మింగ్ క్లయిమేట్ ఫైనాన్స్’ అంశం పై సిఒపి-28 ప్రెసిడెన్సీ యొక్క సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 01st, 08:06 pm
భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహించిన కాలం లో, సుస్థిరమైన అభివృద్ధి మరియు జలవాయు పరివర్తన అనే రెండు అంశాల కు అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది.స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 08:01 pm
ఈ సందర్భంగా వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఆరోగ్యం, విద్య, ఐటీ, పర్యాటక రంగాలు సహా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించి సహకారంతోపాటు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పరస్పర ప్రయోజనం సంబంధిత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.ఇజ్రాయెల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
December 01st, 06:44 pm
ఈ ప్రాంతంలో ప్రస్తుత ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, అక్టోబరు 7నాటి ఉగ్రదాడులలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం వెలిబుచ్చారు. అలాగే ఇటీవల ఉభయపక్షాలూ బందీలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.భారత్- యు ఎ ఇ : వాతావరణ మార్పుపై సంయుక్త ప్రకటన
July 15th, 06:36 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యుఎన్ ఎఫ్ సిసిసి) , పారిస్ ఒప్పందం కింద మౌలిక సూత్రాలు , బాధ్యతలను గౌరవిస్తూ, అంతర్జాతీయ సమిష్టి కార్యాచరణ ద్వారా వాతావరణ మార్పు ప్రపంచ సవాలును పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించారు. వాతావరణ ఆకాంక్ష, డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ పై సహకారాన్ని పెంపొందించడానికి, యుఎన్ ఎఫ్ సిసిసి పార్టీల 28 వ సమావేశం నుండి స్పష్టమైన, అర్థవంతమైన ఫలితాలను పొందడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎఇ పర్యటన సందర్భంగా భారత్ - యుఎఇ సంయుక్త ప్రకటన
July 15th, 06:31 pm
ఈ పర్యటన తరువాత 2016 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు, తరువాత 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా, 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన సందర్భంగా భారత్- యుఎఇ సంబంధాలు అధికారికంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెరిగాయి.సిఒపి28 అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ సుల్తాన్ అల్ జాబెర్ తో ప్రధాన మంత్రి సమావేశం
July 15th, 05:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15 న అబుదాబిలో సిఒపి 28 ప్రెసిడెంట్ గా నియమితులైన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సిఇఒ డాక్టర్ సుల్తాన్ అల్ జాబెర్ తో సమావేశమయ్యారు.