తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 02nd, 11:30 am
తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీతమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో గల భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రదాన మంత్రి
January 02nd, 10:59 am
తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 26th, 11:19 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవ సందర్భం లో 21,000 మంది కి పైగా అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమా లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 11:18 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవ సందర్భం లో 21,000 మంది కి పైగా అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమా లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం సందర్భం లో ఈ నెల 26న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 24th, 07:02 pm
శుక్రవారం నాడు అంటే ఈ నెల 26న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు డాక్టర్ ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం సందర్బం లో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్నాతకోత్సవం లో మొత్తం 17,591 మంది అభ్యర్థుల కు డిగ్రీల ను, డిప్లొమాల ను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు కూడా పాల్గొంటారు.ఈ నెల 23న ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 21st, 07:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, కేంద్ర విద్య శాఖ మంత్రి, కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి కూడా పాల్గొంటారు.విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 19th, 11:01 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, విశ్వ-భారతి రెక్టర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖఢ్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 19th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, విశ్వ-భారతి రెక్టర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖఢ్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.భారతదేశం క్రికెట్ జట్టు ఇటీవల సాధించిన విజయం లో యువత కు ఒక ప్రేరణదాయకమైన సందేశం దాగివుంది
January 22nd, 01:43 pm
ఆత్మనిర్భర్ భారత్ కు సంబంధించిన అతి పెద్ద పరివర్తన సహజ ప్రవృత్తి, క్రియాశీలత, ప్రతి క్రియల పరిధి లోనే ఇమిడిపోయి ఉందని, ఇది నేటి యువత మానసికావస్థ కు తగినది గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం అసమ్ లో తేజ్ పుర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తూ, ఈ మాటలు అన్నారు.జనవరి 22వ తేదీన తేజ్ పూర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి
January 20th, 07:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 22వ తేదీ, ఉదయం 10 గంటల 30 నిముషాలకు, అస్సాంలోని తేజ్ పూర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో - అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి; కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’; అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా పాల్గొంటారు.Influence of Guru Nanak Dev Ji is distinctly visible all over the world: PM Modi during Mann Ki Baat
November 29th, 11:00 am
During Mann Ki Baat, PM Modi spoke on a wide range of subjects. He mentioned how in the last few years, India has successfully brought back many stolen idols and artifacts from several nations. PM Modi remembered Guru Nanak Dev Ji and said His influence is distinctly visible across the globe. He paid rich tributes to Sri Aurobindo and spoke at length about his Swadeshi philosophy. PM Modi highlighted the recent agricultural reforms and added how they have helped open new doors of possibilities for farmers.పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
November 21st, 11:06 am
మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు. ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి శుభాకాంక్షలు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల పండిత దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో వీడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి విశ్వవిద్యాలయంలో పలు సదుపాయాల ప్రారంభం
November 21st, 11:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ గాంధీనగర్‌లోని పండిత దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భఃగా ప్రధానమంత్రి 45 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంగల మొనో క్రిస్టలీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్, నీటి సాంకేతిక పరిజ్ఞనానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుకు శంకుస్థాపన చేశారు. ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ సెంటర్, యూనివర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.India is committed to provide 'ease of doing business' to its youth, so they can focus on bringing ‘ease of living’ to the countrymen: PM
November 07th, 11:00 am
PM Modi addressed convocation ceremony of IIT Delhi via video conferencing. In his remarks, PM Modi said that quality innovation by the country's youth will help build 'Brand India' globally. He added, COVID-19 has taught the world that while globalisation is important, self reliance is also equally important. We are now heavily focussed on ease of doing business in India so that youth like you can bring transformation to our people’s lives.ఐఐటి ఢిల్లీ 51 వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ .
November 07th, 10:59 am
దేశ అవసరాలను గుర్తించి , క్షేత్రస్థాయిలో మార్పులతో అనుసంధానమై ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో ,దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించాల్సిందిగా ఆయన వారిని క కోరారు.మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 19th, 11:11 am
కర్ణాటక గవర్నర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ వాజు భాయ్ వాలా గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ గారు, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.జి.హేమంత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! మొదటగా మీ అందరికీ, 'మైసూరు దసరా', 'నడ హబ్బా శుభాకాంక్షలు!మైసూర్ విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
October 19th, 11:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మైసూరు విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.మైసూర్ విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవం-2020లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి మోడీ
October 17th, 07:47 pm
మైసూర్ విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవం-2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ నెల 19న జరిగే వేడుకలో ఉదయం 11:15 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌తో పాటు విశ్వవిద్యాలయ ఇతర ప్రముఖులు హాజరవనున్నారు. ఈ వేడుకలో ఆన్‌లైన్ ద్వారా సిండికేట్ మరియు అకాడెమిక్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టాట్యుటరీ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్లు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొననున్నారు.ఐఐటీ గౌహతి స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
September 22nd, 12:01 pm
ఈ కార్యక్రమంలో మనతోపాటు హాజరైన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ జీ, కేంద్ర కేబినెట్ సహచరుడు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే జీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ మోదీజీ, మెంబర్స్ ఆఫ్ సెనేట్, ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానితులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఉద్యోగులు, నా ప్రియ విద్యార్థులారా,ఐఐటి, గువాహాటీ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 22nd, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ఐఐటి, గువాహాటీ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.