‘‘మూడు కొత్త నేర విచారణ చట్టాలు’’ విజయవంతంగా అమలు.. దేశానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 03rd, 12:15 pm
చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
December 03rd, 11:47 am
పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవేశికను పఠించిన ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు
November 26th, 08:17 pm
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ఇతర పీఎంవో అధికారులు, సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయంలో రాజ్యాంగ ప్రవేశికను పఠించారు.Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas
November 26th, 08:15 pm
PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 26th, 08:10 pm
న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరు
November 26th, 02:46 pm
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము లోతైన ప్రసంగం చేశారని కొనియాడారు.నేడు రాజ్యాంగ దినోత్సవంతో పాటు రాజ్యాంగానికి 75వ వార్షికోత్సవం కూడా; ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 26th, 09:01 am
ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం తోపాటు రాజ్యాంగ 75వ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి
November 25th, 08:11 pm
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు పరిపాలనా భవన సముదాయంలోని ఆడిటోరియంలో రేపు (నవంబర్ 26) సాయంత్రం 5 గంటలకు ఏర్పాటైన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24 ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. అనంతరం ఆహూతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 03rd, 12:45 pm
రాష్ట్రపతి స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ చర్చలో పాల్గొన్నాను. గౌరవ రాష్ట్రపతి మాటలు దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సత్యం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచాయి.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్య సభ లో ప్రధాన మంత్రిఇచ్చిన సమాధానం
July 03rd, 12:00 pm
పార్లమెంటు లో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాల ను తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న సమాధానమిచ్చారు.It’s owing to the efforts of Maharja Digvijay Singh of Jamnagar that India has great relations with Poland: PM Modi in Jamnagar
May 02nd, 11:30 am
Addressing a rally in Jamnagar, PM Modi said “It’s owing to the efforts of Maharja Digvijay Singh of Jamnagar that India has great relations with Poland.” He added that Maharaja Digvijay Singh gave safe haven to Polish citizens fleeing the country owing to World War-2.Congress opposes abrogation of Article 370 and CAA to enable divisive politics: PM Modi in Junagadh
May 02nd, 11:30 am
Addressing a rally in Junagadh and attacking the Congress’s intent of pisive politics, PM Modi said, “Congress opposes abrogation of Article 370 and CAA to enable pisive politics.” He added that Congress aims to pide India into North and South. He said that Congress aims to keep India insecure to play its power politics.Congress 'Report Card' is a 'Report Card' of scams: PM Modi in Surendranagar
May 02nd, 11:15 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rally in Surendranagar, Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్ మరియు జామ్‌నగర్‌లలో శక్తివంతమైన ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
May 02nd, 11:00 am
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు, గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్ మరియు జామ్‌నగర్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ శక్తివంతమైన ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. తన మిషన్ 'విక్షిత్ భారత్' అని జోడించారు మరియు 2047కి 24 x 7ని జోడించారు. ఒక విక్షిత్ భారత్.Whenever we have been divided the enemy has taken advantage of it: PM Modi in Tonk-Sawai Madhopur
April 23rd, 10:46 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan. PM Modi extends his heartfelt wishes to the entire nation on the occasion of Hanuman Jayanti. He said, “Whether it was 2014 or 2019, Rajasthan united to bless the BJP with the strength to form a powerful government in the country. You secured 25 out of 25 seats for the BJP.”PM Modi addresses a fervent crowd at a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan
April 23rd, 10:45 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Tonk-Sawai Madhopur, Rajasthan. PM Modi extends his heartfelt wishes to the entire nation on the occasion of Hanuman Jayanti. He said, “Whether it was 2014 or 2019, Rajasthan united to bless the BJP with the strength to form a powerful government in the country. You secured 25 out of 25 seats for the BJP.”Teaching of our Tirthankaras have gained a new relevance in the time of many wars in the world: PM Modi at Bharat Mandapam
April 21st, 11:00 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.PM inaugurates 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on occasion of Mahavir Jayanti
April 21st, 10:18 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.Our government has continuously worked to strengthen the Constitution and bring its spirit to every citizen: PM Modi in Purnea
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meeting Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar
April 16th, 10:00 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”