We strongly condemn the cowardly terrorist attack in New Orleans: Prime Minister

January 02nd, 06:25 pm

Terming the terrorist attack in New Orleans as cowardly, the Prime Minister today strongly condemned it.

కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

November 04th, 08:34 pm

కెనడాలోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దానితోపాటు భారత దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్న బెదిరింపులనూ ఆయన తీవ్రంగా పరిగణించారు. కెనడా ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరిన ప్రధాని, ఈ విషయంలో దేశ దృఢ సంకల్పాన్ని స్పష్టం చేశారు.

శ్రీడోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి

July 14th, 09:15 am

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.

అత్యవసర పరిస్థితి ని లోక్ సభ స్పీకర్ ఖండించడాన్నికొనియాడిన ప్రధాన మంత్రి

June 26th, 02:38 pm

అత్యవసర పరిస్థితి ని మరియు ఆ తరువాతి కాలం లో ఒడిగట్టినటువంటి అకృత్యాలను తీవ్రం గా గర్హించినందుకు గాను గౌరవనీయ లోక్ సభ స్పీకరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కాశీవిద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా కన్నుమూత పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 20th, 10:45 pm

కాశీ విద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శుక్లా గారి మరణం విద్యా జగతి కి, ఆధ్యాత్మిక జగతి కి మరియు సాంస్కృతిక జగతి కి తీరని లోటు అని ప్రధాన మంత్రి అన్నారు.

మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

August 01st, 08:36 pm

మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

PM Modi's telephonic conversation with Secretary General of the United Nations

July 29th, 10:17 pm

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the United Nations Secretary-General (UNSG), His Excellency António Guterres.

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ వాహనశ్రేణిపై దాడిని ఖండించిన ప్రధానమంత్రి

November 13th, 07:15 pm

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై బాంబు దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు ఇవాళ అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు.

PM strongly condemns terrorist attacks inside a church in Nice, France

October 29th, 07:58 pm

The Prime Minister, Shri Narendra Modi has strongly condemned the recent terrorist attacks in France, including today's heinous attack in Nice inside a church.

PM condemns the Maoist attack in Sukma, Chhattisgarh

March 22nd, 10:23 pm

Prime Minister Shri Narendra Modi strongly condemned the Maoist attack in Sukma, Chhattisgarh. He paid tribute to the security personnel martyred in the attack and in a tweet he wrote, “Condolences to the bereaved families. I pray for a quick recovery of those injured.”

The perpetrators of the heinous terror attack in Pulwama will not be spared: PM Modi

February 15th, 10:52 am

PM Narendra Modi today flagged off the Vande Bharat Express from New Delhi. Addressing the gathering, PM Modi condemned the dastardly terror attack on the CRPF personnel in Pulwama and assured that their supreme sacrifice won’t go in vain. The PM said that the perpetrators of the heinous attack will not be spared.

PM Modi flags off Vande Bharat Express

February 15th, 10:52 am

PM Narendra Modi today flagged off the Vande Bharat Express from New Delhi. Addressing the gathering, PM Modi condemned the dastardly terror attack on the CRPF personnel in Pulwama and assured that their supreme sacrifice won’t go in vain. The PM said that the perpetrators of the heinous attack will not be spared.

ఈజిప్టు లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడిని తీవ్రంగా ఖండించిన ప్ర‌ధాన మంత్రి

November 24th, 10:50 pm

ఈజిప్టు లోని ఒక ప్రార్థ‌న స్థ‌లంపై ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని క్రూర‌మైన దాడి గా ప్ర‌ధాన మంత్రి పేర్కొటూ, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిర్దోషుల‌కు ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదంపై, దాని అన్ని రూపాల‌లోను, పోరాడ‌డానికి భార‌త‌దేశం ఈజిప్టు కు దృఢ‌మైన మ‌ద్ధ‌తును అందిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కృష్ణా న‌దిలో ప‌డ‌వ మునిగిపోయిన ఘ‌ట‌న‌ లో వాటిల్లిన జ‌న న‌ష్టం ప‌ట్ల వేద‌న‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

November 13th, 10:01 am

కృష్ణా న‌దిలో ప‌డ‌వ మునిగిపోయిన సంఘ‌ట‌న‌లో జ‌న న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

న్యూయార్క్ సిటీ లో జరిగిన ఉగ్ర‌వాద దాడిని ఖండించిన ప్ర‌ధాన మంత్రి

November 01st, 09:27 am

న్యూయార్క్ సిటీ లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

హర్యానా, పంజాబ్లలో హింసను ఖండించిన ప్రధాని మోదీ

August 25th, 09:03 pm

నేడు జరిగిన హింసాకాండ ఎంతో బాధకలిగించేదిగా వుంది. నేను హింసను గట్టిగా ఖండిస్తున్నాను మరియు శాంతిని కాపాడాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శాంతి భద్రతల పరిస్థితి క్షుణ్ణం పర్యవేక్షించబడుతుంది. నేను ఎన్ఎస్ఎ & హోం కార్యదర్శితో పరిస్థితిని సమీక్షించాను. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి అవసరమయ్యే అన్ని సహాయాలన్ని అందించడానికి ప్రతిక్షణం సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. - ప్రధానమంత్రి

కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి

July 24th, 04:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పై పోరాడుతున్న అఫ్గనిస్తాన్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాన మంత్రి తన సంఘీభావాన్ని కూడా ప్రకటించారు.

అమర్ నాథ్ యాత్రికులపై జమ్ము & కశ్మీర్ లో జరిగిన దాడిని ఖండించిన ప్రధాన మంత్రి; జమ్ము & కశ్మీర్ గవర్నరు తోను, ముఖ్యమంత్రితోను సంభాషించి, సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి

July 10th, 11:09 pm

అమర్ నాథ్ యాత్రికులపై జమ్ము & కశ్మీర్ లో జరిగిన దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి జమ్ము & కశ్మీర్ గవర్నరు శ్రీ ఎన్.ఎన్. వోహ్రా తో, ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి తో కూడా సంభాషించారు. సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తాంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

లండన్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి

June 04th, 10:13 am

లండన్ లో జరిగిన దాడులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఆ దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయని ఆయన అన్నారు. ‘‘లండన్ లో జరిగిన దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి; క్షతగాత్రులు త్వరగా కోలుకోవలసిందని నేను ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

కాబుల్ లో ఉగ్రవాదులు జరిపిన పేలుడు ఘటన ను ఖండించిన ప్రధాన మంత్రి

May 31st, 12:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘‘కాబుల్ లో ఉగ్రవాదులు జరిపిన పేలుడును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల శోకంలో మేం పాలుపంచుకొంటున్నాం; మరియు ఈ ఘటనలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని మేం ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదంపైన పోరాడడంలో అఫ్గానిస్తాన్ కు వెన్నంటి భారతదేశం నిలబడుతుంది. ఉగ్రవాదానికి కొమ్ముకాసే శక్తులను ఓడించవలసిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.