CAG should be a catalyst of good governance: PM Modi
November 21st, 04:31 pm
Addressing the Conclave of Accountants General and Deputy Accountants General, PM Modi said, India must take the best global practices in sync with technology and instill that into its auditing system, while also working on India-specific tools.దేశం లో పని చేయడాని కి సంబంధించి కాలబద్ధమైన మరియు ఫలితాల పై ఆధారపడిన వ్యవస్థ ను అభివృద్ధిపరచడం లో సిఎజి కి ఒక పెద్ద పాత్ర ఉంది: ప‌్రధాన మంత్రి
November 21st, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ జరిగిన అకౌంటెంట్స్ జనరల్ మరియు డిప్యూటీ అకౌంటెంట్స్ జనరల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం గా ప్రధాన మంత్రి దేశం లో పని చేసేందుకు ఒక కాలబద్ధమైనటువంటి మరియు ఫలితాల పై ఆధారపడినటువంటి వ్యవస్థ వికసిస్తున్నదని మరి దీని లో కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి ) కు ఒక పెద్ద పాత్ర ఉంటుందన్నారు. సిఎజి విధుల లో బోలెడంత కఠోర శ్రమ మిళితం అయివుంటుందని, మరీ ముఖ్యం గా సిఎజి యొక్క క్షేత్ర కార్యాలయాలు ఎంతో కృషి చేస్తాయని, తద్వారా నే ఇది సాధ్యపడుతోందని ఆయన చెప్పారు.అకౌంటెంట్స్ జనరల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
November 20th, 05:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2019వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ న అకౌంటెంట్స్ జనరల్ మరియు డిప్యూటీ అకౌంటెంట్స్ జనరల్ సమావేశ లో ప్రసంగించనున్నారు. దేశ వ్యాప్త ఎఎస్‌జి మరియు డిప్యూటీ ఎఎస్‌జి లను ఉద్దేశించి ప్రసంగించే కన్నా ముందు కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం లో మహాత్మ గాంధీ విగ్రహాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.