'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

October 19th, 06:57 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసం

November 17th, 04:03 pm

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సమావేశానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21 వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక. భౌగోళికంగా, గ్లోబల్ సౌత్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. కానీ ఇలాంటి వాయిస్ రావడం ఇదే తొలిసారి. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మేము 100 కంటే ఎక్కువ వేర్వేరు దేశాలను కలిగి ఉన్నాము, కానీ మాకు ఒకే రకమైన ప్రయోజనాలు మరియు ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.

బెంగుళూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

June 20th, 02:46 pm

కర్నాటక సత్వర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మీకు ఇచ్చిన నమ్మకాన్ని ఈ రోజు మనమందరం మరోసారి చూస్తున్నాము. నేడు రూ.27 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ బహుళ-డైమెన్షనల్ ప్రాజెక్ట్‌ లు మీకు ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం మరియు కనెక్టివిటీలో సేవలు అందిస్తాయి. సంక్షిప్తంగా, ఈ ప్రాజెక్ట్‌ ల ప్రాధాన్యత జీవన సౌలభ్యం మరియు సులభంగా వ్యాపారం చేయడం రెండింటిపై ఉంది.

PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru

June 20th, 02:45 pm

The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.

‘సాంకేతికవిజ్ఞానం పై ఆధారపడిన అభివృద్ధి’ అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి

March 02nd, 10:49 am

సైన్స్ అండ్ టెక్నాలజీ మన ప్రభుత్వానికి ఒక ఒంటరి రంగం మాత్రమే కాదు. నేడు, ఆర్థిక రంగంలో మా దృష్టి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఫిన్టెక్ వంటి ప్రాథమిక పునాదులకు సంబంధించినది. మౌలిక స దుపాయాల రంగంలో మ న అభివృద్ధి దార్శ నిక త అధునాతన సాంకేతిక విజ్ఞానం పై ఆధార ప డి ఉంది. పబ్లిక్ సర్వీసులు మరియు చివరి మైలు డెలివరీ కూడా ఇప్పుడు డేటా ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు లింక్ చేయబడ్డాయి. దేశంలోని సామాన్య పౌరులకు సాధికారత కల్పించడానికి మాకు సాంకేతికత ఒక శక్తివంతమైన మాధ్యమం. మాకు, దేశాన్ని స్వావలంబన చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఆధారం. నేను భారతదేశం యొక్క స్వావలంబన గురించి మాట్లాడినప్పుడు, ఈ రోజు కూడా మీరు ఈ ఉదయం అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రసంగాన్ని వినే ఉంటారు. అమెరికాను స్వావలంబన చేసే లా చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు. 'మేక్ ఇన్ అమెరికా'కు ఆయన ఈ రోజు గొప్ప ప్రాధాన్యత నిచేశారు. కాబట్టి ప్రపంచంలో సృష్టించబడుతున్న కొత్త వ్యవస్థలు మనకు తెలుసు. అందువల్ల, స్వావలంబనతో ముందుకు సాగడం కూడా మాకు చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ లో ఆ విషయాలు మాత్రమే నొక్కి చెప్పబడ్డాయని మీరు చూసి ఉంటారు.

‘సాంకేతికవిజ్ఞానం పై ఆధారపడిన అభివృద్ధి’ అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

March 02nd, 10:32 am

బడ్జెటు లో పేర్కొన్న అంశాల ను ఒక నిర్ణీత కాలం లోపల అమలు చేసేందుకు సంబంధిత వర్గాల వారిని సంప్రదించడాని కి, ఆయా వర్గాల ను ప్రోత్సహించడాని కి వరుస గా నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లలో భాగం గా ఏర్పాటైన ఏడో వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ఆయన ఈ వెబినార్ ల తాలూకు ఔచిత్యాన్ని గురించి వివరిస్తూ, ‘‘బడ్జెటు యొక్క వెలుగు లో, ఏ విధం గా త్వరిత గతి న, ఎలాంటి అంతరాయాలు లేకుండా, సర్వోత్తమ ఫలితాల ను సాధించుకోవడం కోసం ఈ కేటాయింపుల ను అమలు పరచగలమన్నది మనః అందరి ఉమ్మడి ప్రయాస కావాలి’’ అన్నారు.

Double engine government knows how to set big goals and achieve them: PM Modi

December 28th, 01:49 pm

PM Narendra Modi inaugurated Kanpur Metro Rail Project and Bina-Panki Multiproduct Pipeline Project. Commenting on the work culture of adhering to deadlines, the Prime Minister said that double engine government works day and night to complete the initiatives for which the foundation stones have been laid.

కాన్ పుర్ మెట్రోరైల్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 28th, 01:46 pm

కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.

టీకా కవరేజీ తక్కువగా ఉన్న జిల్లాలతో సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు

November 03rd, 01:49 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

ప్రజలకు టీకామందు ను ఇప్పించడం లో మందకొడి గా ఉన్నటువంటి జిల్లాల తో సమీక్ష సమావేశాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి

November 03rd, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్ర‌ధాన మంత్రి ప్రసంగం పాఠం

February 17th, 12:31 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాల‌జీ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫోర‌మ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

నాస్‌కామ్ టెక్నాల‌జీ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

February 17th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాల‌జీ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫోర‌మ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

నూతన జాతీయ విద్యావిధానం-2020 లో భాగంగా ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అంశంపై ఏర్పాటుచేసిన సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

September 11th, 11:01 am

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు, కేంద్ర విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ గారు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధౌత్రే గారు, విద్యావిధానం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు, కమిటీలోని గౌరవ సహచర సభ్యులు, ఈ సదస్సులో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మేధావులు, అధ్యాపకులు, సోదర, సోదరీమణులారా.. ఈరోజు మనమంతా.. భారతదేశ భవ్యమైన భవిష్యత్తుకు పునాది వేసే ఓ చరిత్రాత్మక క్షణంలో భాగస్వాములయ్యాం. నూతన యుగానికి పునాదివేసిన అద్భుతమైన క్షణమిది. 21వ శతాబ్దంలో భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసేదే మన నూతన జాతీయ విద్యావిధానం.

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

September 11th, 11:00 am

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ అనే అంశం పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

PM interacts with key stakeholders from Electronic Media

March 23rd, 02:57 pm

Prime Minister Shri Narendra Modi today interacted with key stakeholders from Electronic Media Channels through video conference to discuss the emerging challenges in light of the spread of COVID-19.

మ్యాన్మార్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం లో ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు

February 27th, 03:23 pm

మ్యాన్మార్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం లో ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు

‘చెన్నై క‌నెక్ట్’ భార‌త‌దేశం-చైనా సంబంధాల లో స‌హ‌కారభరిత నవ శ‌కాన్ని ఆరంభిస్తుంద‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోద

October 12th, 03:09 pm

భార‌త‌దేశాని కి, చైనా కు మ‌ధ్య ‘‘సహకారం లో ఒక నూత‌న శ‌కాన్ని’’ త‌మిళ‌ నాడు లోని చెన్నై కు స‌మీపం లో ఉన్న మామ‌ల్ల‌పుర‌మ్ లో నేడు జ‌రిగిన లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి రెండో శిఖ‌ర స‌మ్మేళ‌నం ఆరంభించింది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

‘మలయాళ మనోరమ న్యూజ్ కాన్‌క్లేవ్‌ 2019’లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం యొక్క పాఠం

August 30th, 10:01 am

‘మ‌ల‌యాళ మ‌నోర‌మ న్యూజ్ కాన్‌క్లేవ్‌ 2019’ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించ‌నుండడం నాకు అమిత సంతోషాన్ని ఇస్తోంది. నేను ప‌విత్ర‌మైన‌టువంటి కేర‌ళ సీమ కు మ‌రియు ఆ సీమ యొక్క విశిష్ట సంస్కృతి కి వంద‌నమాచ‌రిస్తున్నాను. ఈ భూమి సాంఘిక‌ జ్ఞానాని కి మ‌రియు ఆధ్యాత్మిక‌ జ్ఞానాని కి నిల‌యం గా ఉంటూ, భార‌త‌దేశాని కి ఆది శంక‌రులు, మ‌హాత్మ అయ్యంకాళి, శ్రీ నారాయ‌ణ గురు, చ‌ట్టాంబి స్వామిగ‌ళ్‌, పండిత్ క‌రుప్ప‌న్‌, సెంట్ కురియాకోస్ ఎలియాస్ చావ‌రా, సెంట్ అల్ఫాన్సో తదితర గొప్ప పుత్రుల‌ ను, గొప్ప పుత్రిక‌ల‌ ను అందించింది. కేర‌ళ వ్య‌క్తిగతం గా నాకు కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌టువంటిది. నేను కేర‌ళ ను సంద‌ర్శించే అవ‌కాశాల ను అనేకం గా ద‌క్కించుకొన్నాను. ప్ర‌జ‌లు న‌న్ను మ‌రొక్క‌ మారు ఒక పెద్ద బాధ్య‌త తో దీవించిన‌ప్పుడు నేను చేసిన మొట్ట‌మొద‌టి ప‌నుల లో ఒక‌టి ఏమిటంటే అది గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించ‌డ‌ం.

PM Modi addresses Manorama News Conclave 2019

August 30th, 10:00 am

At the Malayala Manorama News Conclave, PM Narendra Modi pitched for using language as a tool to unite India. He also asked the media to play the role of a bridge to bring people speaking different languages closer.

'మన్ కి బాత్' అనేది ప్రభుత్వం గురించి కాదు, మన సమాజం మరియు ఆకాంక్ష కలిగిన భారతదేశం గురించి: ప్రధాని మోదీ

November 25th, 11:35 am

'మన్ కి బాత్' యొక్క 50 వ ఎపిసోడ్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ముఖ్యమైన సమస్యలపై మాట్లాడారు, అంతేకాక ప్రతి ఎపిసోడ్ కోసం తాను ఎలా సిద్ధమవుతారో వివరించారు. మన రాజ్యాంగం కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క అమూల్యమైన కృషిమీ ప్రధాని మోదీ జ్ఞాపకం చేసుకున్నారు. గురు నానక్ దేవ్ జీ బోధనలను గురించి మరియు ఆయన సత్యం, విధి, సేవ, కరుణ మరియు సామరస్యత గురించి ఆయన చూపిన మార్గాలను గురించి కూడా ప్రధాని మాట్లాడారు.