సోషల్ మీడియా కార్నర్ - 20 ఏప్రిల్

April 20th, 07:33 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ప్ర‌ధాన‌ మంత్రి యుకె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా యుకె-ఇండియా సంయుక్త ప్ర‌క‌ట‌న (ఏప్రిల్ 18,2018)

April 18th, 07:02 pm



ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసిన ప్రధాన మంత్రి మోదీ

April 18th, 03:54 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేల్స్ ప్రిన్స్ ను కలుసుకున్నారు. ఇరు నాయకులు లండన్లోని సైన్స్ మ్యూజియంలో 5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్- ఇల్యూమినేటింగ్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నారు.

భారతదేశం- యూకే సంబంధాలు విభిన్నమైనవి, విస్తృతమైనవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ

April 18th, 02:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.

లండన్ కు చేరుకున్న ప్రధాని మోదీ

April 18th, 04:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్ చేరుకున్నారు, అక్కడ ఆయన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వనేతల సమావేశానికి హాజరవుతారు. ప్రధాని తెరెసా మేతో చర్చలలో పాల్గొని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

స్వీడ‌న్ కు మ‌రియు యుకె కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

April 15th, 08:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడ‌న్ కు మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు ప‌ర్య‌ట‌న‌ నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.