Double engine govt at Centre & in Gujarat have prioritised development of state: PM Modi
February 25th, 01:01 pm
Prime Minister Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 4150 crores in Dwarka, Gujarat. Addressing the gathering, the Prime Minister bowed to the land of Lord Krishna Dwarka Mai, where he is placed as Dwarkadheesh. He recalled the prayers that he offered this morning at the temple and underlined the deep importance of the teerth in the religious life of the nation As Aadi Shankaracharya established one of the four ‘peeths’ i.e. Sharda peet.గుజరాత్ లోని ద్వారక లో రూ.4150 కోట్ల కు పైగా విలువ చేసే పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
February 25th, 01:00 pm
ఆయన ఆదేశాలను పాటించాను. నా బాధ్యతను నిర్వర్తించాను అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. వంతెనకు అమర్చిన సోలార్ ప్యానెళ్ల ద్వారా లైటింగ్ కోసం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. సుదర్శన్ సేతులో మొత్తం 12 టూరిస్ట్ గ్యాలరీలు ఉన్నాయని, సముద్రం విస్తారమైన వీక్షణను అందిస్తుందని ఆయన తెలిపారు. నేను ఈ రోజు ఈ గ్యాలరీలను సందర్శించాను. ఇది నిజంగా సుదర్శనీయం అని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛత మిషన్ పట్ల ద్వారక ప్రజల కు ఉన్న నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రపంచ ప్దృష్టిని ఆకర్షిస్తున్న పరిశుభ్రత స్థాయిని కాపాడాలని కోరారు.For the welfare of humanity India is standing strong and reaches everywhere in times of need: PM Modi
September 22nd, 11:22 pm
PM Modi interacted with Team G20 at Bharat Mandapam. On the occasion, PM Modi underlined the accolades that are being showered for the successful organization of G20 and credited the ground level functionaries for this success. The Prime Minister asked the functionaries to sit informally and share experiences of their respective departments and even asked them to document their experiences and the learnings.భారత మండపంలో జి-20 కార్యనిర్వాహకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం
September 22nd, 06:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భారత మండపంలో జి-20 కార్యనిర్వాహక బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జి-20ని విజయవంతంగా నిర్వహించడంపై వెల్లువెత్తుతున్న ప్రశంసల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో కార్యభారం స్వీకరించి కీలక పాత్ర పోషించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత ప్రణాళిక-అమలు ప్రక్రియను ప్రస్తావిస్తూ- కార్యనిర్వాహకులంతా తాము అనుసరించిన విధానాలను, అనుభవాలను అక్షరబద్ధం చేయాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ విధంగా రూపొందించే అనుభవ పత్రం భవిష్యత్ కార్యక్రమాలకు మార్గదర్శకాల రూపకల్పనలో కరదీపిక కాగలదని ఆయన చెప్పారు.అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు గుజరాత్, రాజస్థాన్‌లలో పర్యటించనున్న ప్రధానమంత్రి.
October 29th, 08:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గుజరాత్, రాజస్థాన్ లలో 2022 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు పర్యటిస్తారు. అక్టోబర్ 30న ప్రధానమంత్రి వడోదరలో సి`295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్‌కుశంకుస్థాపన చేస్తారు.బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ
August 13th, 11:31 am
మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.కామన్‌వెల్త్ గేమ్స్-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం
August 13th, 11:30 am
కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.Freebies will prevent the country from becoming self-reliant, increase burden on honest taxpayers: PM
August 10th, 04:42 pm
On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.PM dedicates 2G Ethanol Plant in Panipat
August 10th, 04:40 pm
On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.వెండి పతకాన్ని గెలిచిన భారతదేశంపురుషుల హాకీ జట్టు ను చూస్తే గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:26 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భారతదేశం పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని గెలిచినందుకు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జట్టు కు అభినందన లు తెలిపారు.టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్విభాగం లో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
August 08th, 08:16 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ విభాగం లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లోబంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియుశ్రీ చిరాగ్ శెట్టి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:14 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియు శ్రీ చిరాగ్ శెట్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కంచు పతకాన్ని గెలిచినందుకు టేబుల్టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణభావాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:11 pm
బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను టేబుల్ టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సిడబ్ల్యుజి 2022 లో బాడ్ మింటన్ లోబంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
August 08th, 06:56 pm
బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ శరత్ కమల్ మరియు శ్రీజ అకుల గారు ల ధైర్యాన్ని, ఇంకా దృఢత్వాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:30 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ ను మరియు శ్రీజ అకుల గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:25 am
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:20 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:10 am
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసాగర్ అహ్లావత్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 08th, 08:00 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల బాక్సింగ్ లో 92+ కిలోగ్రాము విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాగర్ అహ్లావత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 11:27 pm
బర్మిగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.