జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 01st, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad
September 26th, 07:53 pm
Addressing the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad, Prime Minister Narendra Modi hailed the passage of the Nari Shakti Vandan Adhiniyam, seeking to reserve 33% of seats in Lok Sabha and state Assemblies for women. Speaking to the women in the event, PM Modi said, “Your brother has done one more thing in Delhi to increase the trust with which you had sent me to Delhi. Nari Shakti Vandan Adhiniyam, i.e. guarantee of increasing representation of women from Assembly to Lok Sabha.”ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 23rd, 08:54 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి
May 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.జైపూర్‌లోని ఖేల్ మహాకుంభ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 05th, 05:13 pm
ముందుగా, జైపూర్ మహఖేల్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు, కోచ్ మరియు వారి కుటుంబ సభ్యులకు పతకాలు సాధించిన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. మీరందరూ జైపూర్ ప్లేగ్రౌండ్‌కి కేవలం ఆడటానికి మాత్రమే కాకుండా గెలవడానికి మరియు నేర్చుకోవడానికి వచ్చారు. మరియు, పాఠం ఉన్న చోట, విజయం స్వయంచాలకంగా హామీ ఇవ్వబడుతుంది. ఏ ఆటగాడు పోటీ నుండి ఖాళీ చేతులతో తిరిగి రాడు.జైపూర్ మహాఖేల్ నుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని
February 05th, 12:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు జైపూర్ మహాఖేల్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కబడ్డీ మాచ్ కూడా తిలకించారు. జైపూర్ రూరల్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2017 నుంచి జైపూర్ మహాఖేల్ నిర్వహిస్తున్నారు.2022 చాలా స్ఫూర్తిదాయకంగా, అద్భుతంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 25th, 11:00 am
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ శరత్ కమల్ మరియు శ్రీజ అకుల గారు ల ధైర్యాన్ని, ఇంకా దృఢత్వాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:30 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ ను మరియు శ్రీజ అకుల గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:25 am
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:20 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:10 am
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసాగర్ అహ్లావత్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 08th, 08:00 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల బాక్సింగ్ లో 92+ కిలోగ్రాము విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాగర్ అహ్లావత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 11:27 pm
బర్మిగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.టేబల్ టెనిస్ మెన్స్ డబల్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్కమల్ ను మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 07th, 10:00 pm
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబల్ టెనిస్ మెన్స్ డబల్ పోటీ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ కు మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి
August 07th, 08:11 pm
కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల జావెలిన్ త్రో లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అన్నురాణి గిరి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:39 pm
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల జావెలిన్ త్రో లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అన్ను రాణి గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కంచుపతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
August 07th, 06:37 pm
కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.ట్రిపుల్ జంప్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లాఅబూబకర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:36 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల ట్రిపుల్ జంప్ స్పర్థ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లా అబూబకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారుఎథ్లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో బంగారు పతకాన్ని సాధించినందుకు శ్రీ ఎల్ధోస్పాల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:34 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో ఎథ్ లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ ఎల్ధోస్ పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో ల విభాగం లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీఅమిత్ పంఘాల్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:04 pm
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అమిత్ పంఘాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.